Home / LIFE STYLE (page 3)

LIFE STYLE

మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగు..!?

తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో …

Read More »

మీరు పగలు అతిగా నిద్రపోతున్నారా..?

మీరు పగటి పూట అతిగా నిద్రపోతున్నారా..?. మీరు పగలు నిద్రపోకపోతే రోజు గడవదా..?. అయితే ఈ వార్త మీకొసమే. పగటి పూట నిద్రపోతే  రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్‌ () తాజాగా ప్రచురించింది. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్‌, ఉమెన్స్‌ దవాఖాన పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య …

Read More »

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్‌ !!

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్‌ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్‌ అందుబాటులో ఉంచుకోండి. ☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను …

Read More »

పాలకూర తినడం మంచిదా..? కాదా..?

మనకు పాలకూర మనకు కొత్తేం కాదు. పప్పులో వేసుకుంటాం. తాలింపు చేసుకుంటాం. తరచూ పాలకూర తింటే చర్మం అందంగా తయారవుతుంది. చర్మ కణాలు మృదుత్వాన్ని పొందుతాయి. చర్మం పొడిబారడాన్ని, ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది. పాలకూరలోని మెగ్నీషియం, ఐరన్‌ జుట్టు రాలిపోకుండా చేస్తాయి. వెంట్రుకలు చిట్లడమూ తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు సహకరించే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉదయం పూట గ్రీన్‌ జ్యూస్‌గా తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలకూర వల్ల …

Read More »

అసలు ట్రూఅప్ చార్జీలు అంటే ఏంటి..?

ఒక ఆర్థిక సంవత్సరంలో అవసరం ఉన్న మేరకు విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ చేసేందుకు అవసరమయ్యే వ్యయాన్ని అంచనా వేసి ఈఆర్సీ ఆమోదిస్తోంది. వాస్తవిక వ్యయం అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగా ఉంటే ట్రూఅప్, తక్కువగా ఉంటే ట్రూడౌన్ చేస్తారు. ట్రూఅప్ అయితే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ట్రూడౌన్ అయితే విద్యుత్ బిల్లులో తగ్గిస్తారు.

Read More »

జ్వరం వస్తే మంచిదేనా..?

 సహజంగా మనకు కొద్దిగా  జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …

Read More »

ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.

Read More »

ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పోచ్చు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ …

Read More »

డెలవరీ తర్వాత మహిళలకు పొట్ట ఎలా తగ్గుతుందంటే..?

సహజంగా  గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన …

Read More »

గర్భిణీలు మద్యం తీసుకుంటే..?

సహాజంగా  మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు   మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు. దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat