శరీరంలో వేడి తగ్గించుకునేందుకు కింద పేర్కొన్న కొన్ని టిప్స్ చాలా ఉపయోగకరం. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? >పరిసరాల్లో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవాలి >అతి చల్లగా ఉన్న ఫ్రిజ్ వాటర్ తాగకూడదు > నిమ్మ జ్యూస్, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి > స్పూన్ మెంతులను పొడి చేసి నీటిలో కలుపుకుని తాగాలి > ఈత కొట్టడం, రోజుకు 2సార్లు స్నానం చేస్తే మంచిది > మణికట్టు, ఛాతీ …
Read More »అల్లంతో ఎన్ని ప్రయోజనాలంటే?
అల్లంతో ఎన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? * కండరాల నొప్పి తగ్గిస్తుంది. * * అల్లంలో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చు * తీవ్రమైన కడుపు నొప్పి నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది * శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది * అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది * జలుబు, ఫ్లూ తగ్గడానికి సహాయపడుతుంది.
Read More »విటమిన్ D లాభాలు ఎన్నో..?
విటమిన్ D లాభాలు అనేకం ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం > రోగనిరోధకశక్తిని పెంచుతుంది. > ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. > ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహకరిస్తుంది. > అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. > కుంగుబాటును నివారిస్తుంది. > మెదడు సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది.
Read More »తాటి ముంజలతో లాభాలెన్నో గురు…?
ఎండకాలంలో తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవి తినడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *మూడు తాటి ముంజలు తీసుకుంటే, ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితముంటుంది. *లేత తాటి ముంజల్లో దాదాపు 80శాతానికి పైగా నీరుంటుంది. *వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. * బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి చక్కని ఆహారం. *శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. …
Read More »పాత కూలర్లు వాడుతున్నారా…?
ప్రస్తుతం ఎండలకు బయటకెళ్దామంటేనే వేడి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా కూలర్లు,ఏసీలు వాడుతారు. అయితే పాత కూలర్లు వాడేవాళ్లకు వార్త ఇది.. *సీజన్ లో తొలిసారి కూలర్ ను బయటకు తీసినప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ ప్యా ప్యాడ్స్ ను శుభ్రం చేయండి. *ట్యాంక్ లీకేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. *ఎయిర్ కూలర్లో నీళ్లు నింపుతున్న సమయంలోనే పంప్ ను ఆన్ చేయాలి. * పంప్ …
Read More »భార్య కోసం వంట చేస్తే లాభాలు ఎన్నో..?
‘మీ మనసు ఖరాబైనప్పుడు ఓసారి వంటింట్లోకి వెళ్లండి. కూరగాయలు తరగండి. నచ్చిన వంటను మహారుచిగా వండండి. ఆనందంగా ఆరగించండి. అంతే, ఒత్తిడి హుష్ కాకి! ఒక్కసారి కిచెన్‌లోకి అడుగుపెడితే.. ఎంతటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందే’ అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (ఈసీయూ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 657 మందిపై ఆరు నెలలపాటు నిర్వహించిన …
Read More »ఉదయం లేవగానే ముఖం ఉబ్బుతుందా..?
ఉదయం లేవగానే కొంతమందికి ముఖం ఉబ్బుతుంది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలున్న వారికి వారు వేసుకునే మందుల వల్ల ఉదయం ముఖం ఉబ్బే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడే వారిలోనూ ఈ మార్పు కనిపిస్తుంది. సైనసైటిస్ సమస్య ఉన్న వారిలో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. కారణం ఏదైనా సరే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అలసత్వం చేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Read More »మీరు కాఫీ తాగుతున్నారా…?. అయితే ఇది మీకోసమే…?
ప్రతోక్కరూ ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొంతమంది. బ్రష్ చేశాక ఇంకొంతమంది టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటది. అయితే కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మాములుగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు అందరూ. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ కాఫీ తాగితే గుండెకు ఎంతో మంచిదని అంటున్నారు. రోజు కనీసం రెండు నుండి మూడు కప్పుల కాఫీ …
Read More »సపోటాను తింటే ఎన్నో లాభాలు ..?
సపోటాను తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?.. సపోటా పండ్లలో విటమిన్ A, B, C, కాల్షియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన కళ్లకు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని బయటకు పంపేస్తాయి. గుండెను కాపాడతాయి. వీటిలో ఉండే సుక్రోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు …
Read More »పిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే!
మీరు మీ ఇంట్లో ఉన్న లేదా చుట్టూ ఉన్నపిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే.. ఈ వార్త మీకోసమే.. పిల్లలను ఎందుకు కొట్టవద్దు అని ఇప్పుడు తెలుసుకుందాం. *ఇలా చేయడం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. *పిల్లల్లో భయాందోళనలు నెలకొంటాయి. *శారీరకంగా, మానసికంగా దెబ్బతింటారు. *పేరెంట్స్ ప్రతి తప్పుకు పిల్లవాడిని తిడితే.. తనను తాను చెడ్డ పిల్లవాడిగా భావించవచ్చు. *భయంతో మీకు ఏమీ చెప్పరు. మీ బిడ్డ మీ నుండి …
Read More »