ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ (అటాయ్) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను ఈ సెప్టెంబర్ 24 ఆదివారం మెల్బోర్న్ లోని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్, ఆల్టోనా నార్త్ లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, తెలంగాణ పిండి వంటకాలతో, సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా హాజరు అయ్యారు. మొదటగా గౌరీ పూజ తో మొదలు పెట్టి భరతనాట్యం, కూచిపూడి …
Read More »ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి
తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మురుగున పడిన …
Read More »మెల్బోర్న్ లో ATAI అద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఇన్కార్పొరేషన్ (ATAI ) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, అందంగా ముస్తాబైన ప్రథమ ద్వితీయ బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు …
Read More »