Home / INTERNATIONAL (page 50)

INTERNATIONAL

వాట్సప్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా.?

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని వాట్సాప్ ను ప్రశ్నించింది. వాట్సాప్‌తో పాటు కేంద్ర సమాచార, ఆర్ధిక శాఖలకు కూడా ఈనోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.   నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో …

Read More »

ఆ హాస్పిటల్లో పనిచేసే 16మంది సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం…. ఏం జరిగింది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇ వార్త హలచల్ చేస్తుంది,అదేమిటంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ICUలో పనిచేసే సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం దాల్చారు.ప్రతిరోజూ ఒకే హాస్పిటల్ లో పనిచేస్తున్నాసరే ఆ విషయం వారికి తెలియలేదు. అసలు ఇదంతా ఎప్పుడు, ఎక్కడ ఎలా జరిగిందో మీరే చూడండి.. ఇక్కడ కనిపిస్తున్న ఈ 16 మంది మహిళలు అరిజోనాలోని మెసాలో గల బ్యానర్ డిజర్ట్ మెడికల్ సెంటర్ …

Read More »

సీఎం కేసీఆర్ గారి బాటలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా …!

ప్రకృతి విలయంతో వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లక్ష రూపాయలు తమ వంతు గ ఆర్ధిక సహాయం చేసారు . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం , పౌష్టికాహారం ఇలా ఎన్నో రకాలుగా మానవతా దృక్పధం తో …

Read More »

22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్….!!!

పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్‌ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్ నూతన ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ సిక్ష్క్షెర్ల వీరుడు నవజోత్ సింగ్ సిద్ధూతో పాటుగా కొంతమంది స్నేహితులు మాత్రమే హజారయ్యారు.జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ …

Read More »

షాక్ న్యూస్..పడవ మునక స్కూలు విద్యార్థుల 22 మంది మృతి..!

ఈ మద్య ఎక్కడ చూసిన పడవ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. ఇటీవల్ల ఏపీలో వరుస పడవ ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్‌ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ …

Read More »

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …

Read More »

ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసమా బిన్‌ లాడెన్‌ కొడుకు పెళ్లి..!

ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసమా బిన్‌ లాడెన్‌ తనయుడు హంజా బిన్‌ లాడెన్‌ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం ప్రకటించింది. ‘ది గార్డియన్‌’ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హంజా గురించి సంచలన విషయాలను లాడెన్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్‌ హైజాకర్‌) వహించిన మహ్మద్‌ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు. అల్‌ఖైదాలో హంజాకు సీనియర్‌ స్థానం దక్కిందని, …

Read More »

“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …

Read More »

TRS-NZ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్దికి బర్త్ డే విషెష్..

ఉన్నత చదువులు..ప్రపంచమే సలాం కొట్టే స్థాయి..లగ్జరీ జీవితం.అయితేనేమి అవన్నీ తన జీవితంలో ఒక భాగం మాత్రమే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం బయలుదేరిన ఉద్యమ రథసారధి,ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బాటలో మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనే ముఖ్యమైనదని భావించి అలుపు ఎరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు.. దాదాపు స్వరాష్ట్రం సిద్ధించేవరకు ఉద్యమరథసారధి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రుద్రమ్మ …

Read More »

టైటానిక్, అవతార్ చిత్రాలని సృష్టించిన జేమ్స్ కెమెరూన్ మరో కొత్త ట్రైలర్..ఒళ్ళు గగుర్పొడిచేలా

హాలీవుడ్ లో టైటానిక్, అవతార్ వంటి అద్భుత చిత్రాలని సృష్టించిన సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ నుండి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్. రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. కెమరూన్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా ఉన్నారు . రోసా సాలాజర్ అలీటా అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ చిత్రానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat