ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. చైనా సైతం ఈ వైరస్ ధాటికి భయపడుతుంది. ఇక ఈ వైరస్ కోసం తాజాగా వచ్చిన సమాచారం చూసుకుంటే చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, స్విట్జర్లాండ్ వచ్చే వారం జెనీవా అంతర్జాతీయ కార్ షోను రద్దు చేసింది. ఈ ప్రదర్శన పరిశ్రమ యొక్క అతి ముఖ్యమైన సమావేశాలలో ఒకటి అని చెప్పాలి. ఇక …
Read More »కరోనా ఎఫెక్ట్..వింతగా మారిన ఫుట్‌బాల్ మ్యాచ్!
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వైరస్ సోకకుండా నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ దేశ ప్రజలను భహిరంగ సభల్లో పాల్గొనకుండా ఆర్డర్ పాస్ చేసారు. ఈ ఎఫెక్ట్ తో ఈ నెల 27న మిలన్ లో ఒక వింతైన ఫుట్‌బాల్ మ్యాచ్ చోటుచేసుకుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇటలీ లో 600 పైగా COVID-19 కేసులు నమోదు …
Read More »ఒక్క గుజరాత్ 70 అమెరికాలతో సమానమట..వివరించిన డైరెక్టర్ !
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో పర్యటించగా మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరిద్దరి మధ్యన …
Read More »ప్రపంచంలోనే అత్యంత కుర వృద్దుడు ఇక లేరు
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె(112) గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెస్తు వటనాబేకు …
Read More »హైదరాబాద్ హౌస్ కు చేరుకున్న ట్రంప్..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నిన్న నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి అనంతరం స్టేడియం కు వచ్చి చివర్లో తాజ్ మహల్ ను సందర్శించారు. నేరు మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో ఆచార స్వాగతం పలికిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు …
Read More »ఇండియాకు ట్రంప్.. అమెరికాలో భారత వ్యక్తి దారుణహత్య..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన రోజే అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనంప్రకారం హర్యానాలోని కర్నాల్ కు చెందిన మణిందర్ సింగ్ లాస్ ఏంజెలెస్‌లోని ఒక స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటలకు మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు.. వెంటనే ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ …
Read More »అగ్రరాజ్యాధినేత రాకతో కిక్కిరిసిన మొతెరా క్రికెట్ స్టేడియం..!
అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అహ్మదాబాద్ మొత్తం ఒక్కసారిగా కలకల్లాడింది. కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికా, భారత అధికారులకు పరిచయం చేసారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మరోపక్క లక్షలాది మంది ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా క్రికెట్ స్టేడియం కు చేరుకొని …
Read More »సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన ట్రంప్ దంపతులు..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం అక్కడ అన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నూలుమాల వేసారు. అనంతరం చరకా తిప్పారు. చివర్లో ట్రంప్ దంపతులు సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని సందర్శించడం ఒక మంచి అనుభూతి అని రాసారు.
Read More »ఏడంచల భద్రతతో అహ్మదాబాద్ సిటీ..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు …
Read More »కుటుంబ సమేతంగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ట్రంప్, మోదీ గాంధీజీ చిత్రపటానికి పూలామాల వేసారు. మోదీ ఆయన గొప్పతనం గురించి దంపతలకు వివరించారు. ఇక ట్రంప్ కుటుంబ సమేతంగా …
Read More »