కరోనా వైరస్.. స్పెయిన్‌లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య(3,281) కంటే ఇది అధికం. దీంతో మరణాల సంఖ్యలో చైనాను దాటిన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది. కాగా.. కరోనా కారణంగా ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే అత్యధికంగా మరణించారు. కరోనా కాటుకు ఇటలీలో …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ !
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి రెండోసారి ప్రసంగించగా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపెట్టారు. భారత్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ 21 వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.
Read More »లాక్ డౌన్ మాత్రమే సరిపోదు.. WHO హెచ్చరిక ఎందుకో తెలుసా.?
కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దేశాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు చేసుకున్నంత మాత్రాన సరిపోదని డబ్ల్యూహెచ్ఓ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.ఈ వైరస్ మళ్లీ విజృంభించకుండా పూర్తిస్థాయి పబ్లిక్ హెల్త్ చర్యలు తీసుకోవడమే సరైనదని, ‘ముందుగా వైరస్ బారిన పడ్డ వాళ్లందరినీ గుర్తించడంపై ఫోకస్ పెట్టాలి. తర్వాత వాళ్లను …
Read More »మీ కుటుంబ ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యం అనుకునేవారు..ఇది తెలుసుకోండి !
ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని దేశాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే దేశంలో కూడా ఎక్కువశాతం కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో నిన్న ఆదివారం నాడు దేశ ప్రధాని మోడీ కర్ఫ్యూ విధించారు. దీనికి సానుకూల స్పందన రావడంతో దేశం 75జిల్లాలు లాక్ డౌన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కాని ప్రజలు మాత్రం …
Read More »కరోనాను కొరియా ఎలా జయించింది?
చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం …
Read More »కరోనా అప్డేట్స్..ఇండియాలో 258కి చేరుకున్న కేసులు !
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదైన సంఖ్య 258కు చేరుకుంది కాగా ఇందులో నలుగురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే …
Read More »కరోనా ఎఫెక్ట్-85కోట్ల మంది చదువులకు దెబ్బ
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం మంది విద్యార్థులు తమ తమ చదువులకు దూరమయ్యారు అని యునెస్కో ప్రకటించింది. ఈ వ్యాధి విద్యారంగానికి అసాధారణ సవాల్ గా మారింది అని వ్యాఖ్యానించింది. మొత్తం 102దేశాల్లో పూర్తిగా విద్యాసంస్థలను మూసి వేసింది. పదకొండు దేశాల్లో మాత్రమే పాక్షికంగా విద్యాసంస్థలు మూసేశారని పేర్కొంది. అయితే ఇండియాలోనూ అన్ని రకాల విద్యాసంస్థలను మూసి వేయడంతో పాటుగా పలు రకాల పరీక్షలను కూడా …
Read More »కరోనాను జయించిన 103ఏళ్ల బామ్మ
ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ను జయించింది ఓ బామ్మ.. కరోనా మృతుల కేసులో ఎక్కువమంది ఎక్కువ వయస్సువాళ్ళు న్న నేపథ్యంలో ఏకంగా 103ఏళ్లు ఉన్న బామ్మ ఆ వైరస్ బారీ నుండి బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దేశానికి చెందిన 103ఏళ్ళ బామ్మ కరోనాను జయించింది. వారం రోజుల కిందట ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బామ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు చికిత్సను అందించారు. …
Read More »బ్రేకింగ్..కరోనా ఎఫెక్ట్ తో ఒక్కరోజులో 475 చావులు !
కరోనా వైరస్ కారణంగా బుధవారం ఇటలీలో ఏకంగా 475 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశం ఇటలీనే. దాంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2978 కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ వైరస్ సోకినవారి సంఖ్య 35,713 కు చేరుకుంది. మరోపక్క ఆదివారం 368 మంది మరణించడంతో ఇటలీలో రెండవ అత్యధిక మరణాలుగా నమోదు అయ్యింది. 6 కోట్ల జనాభా ఉన్న …
Read More »ఆ బ్లడ్ గ్రూప్ పై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట..జర జాగ్రత్త !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. దీని విషయంలో రోజురోజికి కొత్త విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ కి కూడా గురవ్వుతారు. అదేమిటంటే …
Read More »