ఏపీలో ఫేక్ ప్రచారం పతాకస్థాయికి చేరుతోంది. వైసీపీ ప్రభుత్వంపై నకిలీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిన టీడీపీ సాక్ష్యాలతో సహా దొరికిపోయి పరువు తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన …
Read More »ఒకేసారి 250 కోట్ల పెట్టుబడులు..!!
అంతర్జాతీయ, దేశీయ పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో ప్రముఖ పరిశ్రమ తన కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగేందుకు అమర్చే స్టెంట్ల పరిశ్రమ హైదరాబాద్‌లో శివారులో ఏర్పాటవుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్‌పార్కులో సహజానంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్‌ఎంటీ)యాజమాన్యం రూ.250 కోట్లతో నిర్మిస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిశ్రమ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజకు మంత్రులు ఈటల …
Read More »రోజురోజుకి పెరుగుతున్న డెంగీ ..జీఎచ్ఎంసీ తక్షమే చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లో డెంగీ మహమ్మారి వీరవిహారం చేస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాల్లో రోజు దోమలు మందు కొట్టాలి. అంతేకాకుండా జీఎచ్ఎంసీ అధికారులు మురుగు నీటిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఈ వ్యాధికి సంబంధించి అన్ని ఆశుపత్రుల్లో మెడిసిన్ ఏర్పాటు చెయ్యాలి. ఇలా …
Read More »నగరంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా….జాగ్రత్తలు ఇవే
నగరానికి జ్వరం పట్టుకుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధులపై కేంద్ర వైద్య శాఖ రాష్ట్ర వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు …
Read More »