తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు వర్కింగ్ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ హాస్టళ్లే మూసివేయాలి తప్పా వర్కింగ్ హాస్టళ్లను కాదు అని కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కొవిడ్ -19 స్పష్టం చేసింది. రాత్రికి రాత్రే హాస్టళ్లను ఖాళీ చేయమంటే వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికెళ్తారని హాస్టల్ ఓనర్లను ప్రశ్నించింది. ఎవరైన బలవంతంగా ఖాళీ చేయమంటే డయల్ 100కు సమాచారమివ్వాలని కమిటీ సూచించింది.
Read More »హైదరాబాద్లో పలు పార్కులు మూసివేత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దాని చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల్లో ఉన్న పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. లంబినీపార్క్, ఎన్టీఆర్‌గార్డెన్, ఎన్డీఆర్ మెమోరియల్, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు. జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జలవిహార్, నెహ్రూ …
Read More »మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …
Read More »తనపై దాడి గురించి రాహుల్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని గచ్చిబౌళిలో ఒక ప్రముఖ పబ్ లో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ పై కొంతమంది బీరు సీసాలతో దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో రాహుల్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీనిపై రాహుల్ స్పందిస్తూ” తన తలకు చిన్న గాయం మాత్రమే అయిందని అన్నారు. మరోవైపు రాహుల్ తనపై దాడి జరిగితే పోలీసులకు పిర్యాదు చేయకుండానే ఆసుపత్రి …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సీపీ గారు మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక …
Read More »బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్,స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ హెల్త్ మిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ కనీస అర్హత ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నవాళ్లు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. …
Read More »గ్రేటర్లో మరో 177 బస్తీ దవాఖానలు..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో హైదరాబాద్ లో మరో నూట పదిహేడు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అందుకు సంబంధించిన స్థలాలు,భవనాల ఎంపికను పూర్తి చేసింది. బస్తీ దవాఖానలకు అవసరమైన సిబ్బందిని ,మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. నగరంలో వార్డుకు రెండు చొప్పున మొత్తం నూట యాబై వార్డులకు రెండు చొప్పున మొత్తం …
Read More »హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రోరైలు ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేసింది. మొన్న సోమవారం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాధారణ రోజులను పరిగణనలోకి తీసుకొంటే ఇదే అతిపెద్ద రికార్డని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2019 డిసెంబర్ 31 ఉదయం నుంచి 2020 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు …
Read More »హయత్ నగర్ లో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో …
Read More »హైదరాబాద్ మెట్రోకి మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి …
Read More »