Home / HYDERBAAD (page 21)

HYDERBAAD

గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు

గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

GHMCలో 705 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం GHMCలో గడచిన 24 గంటల్లో మరో 705 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 90,770కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం నాయకుడు బల్లవీరస్వామి(75) అనారోగ్యంతో తన నివాసంలో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ సుప్రియానవీన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అహ్మద్‌ భక్తియార్‌, నాయకులు వీరస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబానికి …

Read More »

మున్సిపల్ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి: మంత్రి కేటీఆర్

తెలంగాణరాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అధికారులను ఆదేశించారు.మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి ఇవ్వాళ ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా …

Read More »

క‌ష్టంలో తోడున్న‌ప్పుడే మాన‌వ‌జ‌న్మ‌కు సార్థ‌క‌త : ‌మంత్రి కేటీఆర్

సాటి మ‌నిషి క‌ష్టం, సాటి మ‌నిషి బాధ అర్థం చేసుకుని వారి క‌ష్టంలో తోడున్న‌ప్పుడే మానవ జ‌న్మ‌కు సార్థ‌క‌త ఉంటుంద‌ని దివ్యాంగుల‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్ త‌మ‌కు ఎప్పుడూ చెప్తుంటారు. పేద‌రికంలో ఉండే పేద‌లు కానీ, ఇత‌ర శారీర‌క‌మైన ఇబ్బందులు ఉండే దివ్యాంగుల‌కు బాస‌ట‌గా, ఆస‌రాగా నిల‌బ‌డాల‌న్న‌దే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ముఖ్య ఉద్దేశ‌మ‌ని కేటీఆర్ ఉద్ఘాటించారు. మీ ముఖాల్లో చిరున‌వ్వును చూసిప్పుడే త‌మ‌కు …

Read More »

జీహెచ్ఎంసీ పరిధిలో 505 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలో   గడచిన 24 గంటల్లో మరో 505 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 88, 812కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

జ‌ర్న‌లిస్టుల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కుమంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న

తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌తో పాటు జ‌ర్న‌లిస్టులు పాల్గొన్నారు. …

Read More »

అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జీడిమెట్ల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయమని అన్నారు. అగ్ని …

Read More »

GHMCలో 487 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పరిధి GHMCలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 487 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 86,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు …

Read More »

టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat