తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు ‘తెలంగాణ మంచినీళ్ళ పండుగ‘ను నిర్వహిస్తున్న నేపథ్యంలో చెరువులు కలుషితం కాకుండా వంద శాతం మురుగునీటిని శుద్దీకరించాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.248 కోట్లతో చేపడుతున్న 5 ఎస్టీపీల నిర్మాణ పనుల్లో భాగంగా జీడిమెట్ల వెన్నెల గడ్డ వద్ద రూ.21.87 కోట్లతో 10 MLD సామర్ధ్యం గల ఎస్టీపీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పరిశీలించారు. …
Read More »నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారితో …
Read More »జీహెచ్ఎంసీ లో సరికొత్త మార్పుకు నాంది
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో …
Read More »ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బాచుపల్లి ఎస్ఎల్ జీ ఆసుపత్రిలో పరామర్శించారు. 7 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుడగా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే గారు డాక్టర్లకు సూచించారు. అదే విధంగా 17వ డివిజన్ కౌసల్య కాలనీలో నివాసం ఉంటున్న రాజేష్ అనే వ్యక్తి కుమారుడు లోహిత్ (11) ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణా రావు గారు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో నూతనంగా నిర్మించుకున్న బస్తీ దవాఖాన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ కాలనీలలో,బస్తీలలో ప్రజల కోసం మెరగైన వైద్య సదపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ …
Read More »హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్ ఫేజ్ -2 ఫ్లైఓవర్ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. …
Read More »మౌనిక కుటుంబాన్ని ఆదుకుంటాం -మేయర్ విజయలక్ష్మీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మరణించిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. పెద్ద వర్షం వల్ల అక్కడ రోడ్డు కుంగిపోయి ఆ గోతిలో పడి మౌనిక మృతి చెందినట్లు చెప్పారు. కుంగిన చోట ఉంచిన బారికేడ్లను కొందరు తొలగించడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలో పడి ఆమె చనిపోలేదన్నారు. మౌనిక కుటుంబాన్ని …
Read More »హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, షేక్‌పేట్, మెహదీపట్నం, లక్డీకపూల్, నాచారం, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, హయత్‌నగర్, సైదాబాద్, కార్వాన్, షేక్‌పేట్, రాయదుర్గం, …
Read More »అర్హులైన పేదలకు తప్పక ఇండ్ల పట్టాలు అందిస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (జొన్న బండ)లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు గారితో కలిసి సమావేశం అయ్యారు. ఈ మేరకు పేదలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు అందించి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు …
Read More »