Home / HYDERBAAD (page 18)

HYDERBAAD

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) లో భాగంగా హైదరాబాద్, బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, శ్రీ సీహెచ్ మ‌ల్లారెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు శ్రీ మాధ‌వ‌రం కృష్ణారావు, శ్రీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ న‌వీన్ రావు, నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ …

Read More »

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని ఓల్డ్ చింతల్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తా చెదారంను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి …

Read More »

హైదరాబాద్ లో వ్య‌భిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  సోమాజిగూడ‌లో ఓ హోట‌ల్‌లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి హోట‌ల్‌లోని రెండు గ‌దుల్లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లు పంజాగుట్ట పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు శుక్ర‌వారం రాత్రి ఆ హోట‌ల్‌పై దాడి చేసి ఐదుగురు యువతుల‌ను, ఈ దందా నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోష‌ల్ …

Read More »

పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక

తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణాలను సెట్‌రైట్‌ చేసుకొనేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పదిరోజుల సమయాన్ని అధికారు లు సమర్థం వినియోగించుకోవాలని, ఇది ‘మ్యాప్‌ యువర్‌ టౌన్‌’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పల్లె, పట్టణ …

Read More »

సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు

సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు. చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు …

Read More »

కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ న‌గ‌రంలోని వెంగ‌ళ్రావు న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన‌ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం కంటే …

Read More »

వర్షపు నీటి నాలా అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వర్షపు నీటి నాలా అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు విచ్చేసి జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి నాలా ఔట్ లెట్ సమస్యను పరిశీలించారు. సరైన ఔట్ లెట్ వ్యవస్థ లేని కారణంగా వర్షపు నీరు నిలిచి నిత్యం సమస్య …

Read More »

వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. …

Read More »

పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు

మురికివాడల స్థానంలో పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్‌ కల సాకారమైందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లోని పొట్టి శ్రీరాములు నగర్‌ బస్తీ లో కార్పొరేటర్‌ కే.హేమలత, సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంతకుమారీ, తాసీల్దార్‌ బాలశంకర్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసింగ్‌ ఈఈ ఎం.వెంకట్‌దాస్‌రెడ్డి, జలమండలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat