రాష్ట్రమంతట ఈరోజు సిపిఎస్ రద్దు కోరుతూ సామూహిక సెలవు ప్రకటించారు.ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు కల్లెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల సుమారుగా 1000పైగా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.ఇది ఇలా ఉండగా విజయవాడలో ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుండి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.జిపిఎస్ ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం వాయిదా వేసి ప్రభుత్వం మోసగిస్తుంది అన్నారు.అక్టోబర్ 2లోగా ఉద్యోగుల డిమాండ్ తీర్చాలన్నారు.లేనియెడల …
Read More »