ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన …
Read More »మెగా లెజెండరీ 2019 అవార్డ్ కు ఎన్నికైన లక్ష్మణ్ రూడవత్..
మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వారి అద్వర్యంలో ప్రజాశ్రేయస్సు నిమిత్తం వివిధ రంగాల్లో తమవంతు కృషి చేస్తున్న వారిని గుర్తించి మెగా లెజెండరీ 2019 అవార్డ్స్ ను ఈ నేల 14 వ తేదీన హైటెక్ సిటీలోని ఫోనిస్ ఏరిన లో ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరుగుతుంది.. ముఖ్యఅతిథిగా శ్రీ వేణుగోపాలచారి గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి ఢిల్లీ. రామ్ తిలక్ చెరుకూరి గారు (ప్రొడ్యూసర్ అమ్మ ఆర్ట్స్ …
Read More »ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, …
Read More »ఏపీ టెన్త్ ఫలితాలు-అమ్మాయిలు ఫస్ట్.. అబ్బాయిలు సెకండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 94.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం ఆరు లక్షల ఇరవై వేల ఎనబై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే 5464స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. అయితే ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఉత్తీర్ణత …
Read More »టెన్త్ ఫలితాలు-జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..!
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి అని బాధపడుతున్నవారికి ఊరట ఇది. వీరందరికీ శుభవార్తను అందిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడవు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది.అంతే కాకుండా సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా రెండ్రోజుల పాటు గడవును పెంచింది. దీంతో ఈ నెల 27వరకూ రీవెరిఫికేషన్ /రీకౌంటింగ్ లతో పాటు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించుకోవచ్చు.
Read More »ఏపీలో వేసవి సెలవులకు డేట్ ఫిక్స్..??
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులుగా ప్రకటించడం జరిగింది.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 23న ప్రతీ స్కూల్ కు చివరి పనిదినంగా ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ మేరకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.సెలవుల్లో ప్రైవేటు స్కూల్ వారు …
Read More »నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. …
Read More »ట్రంప్ ట్రాప్ లో తెలుగోళ్ళు..14మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేయడం పై ఒక క్లారిటీ వచ్చింది.మన తెలుగోళ్ళు కొంతమంది అక్కడ పెద్ద ఎత్తున అక్రమ వలస నేరాలకు పాల్పడుతున్నారని సమాచారం.మనకి వచ్చిన సమాచారం ప్రకారం అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ అదికారులు ఈ అక్రమ వలసల రాకెట్ ను చేదించి వలసదారుల గుట్టు బయట పెట్టేందుకు మిచిగన్ అనే రాష్ట్రంలో అధికారులు ఫేక్ యూనివర్సిటీని సృష్టించి..అందులో సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను …
Read More »