అతని ప్రతీ అడుగును విమర్శ చేయడం.. వెకిలి మాటలు అనడం అతను ఉద్యమం నుండే చూసిండు.. ఇప్పుడు ఈ కొత్త బిచ్చగాళ్ళ మాటలేం తనకు కొత్తకాదు.. విమర్శలు జయించి విజయుడయ్యిండతను.. ప్రతీ విమర్షకు పనితో సమాదానం చేప్పిండు.. వెక్కిరింపులను దిక్కరించి ఒక్కడై నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా ఉద్యమించి తానే దిక్కు,దిశయై పోరాటానికి తొలిపొద్దై ఆటుపోట్లను ఎదురిస్తూ కలబడి నిలడిన తాను సాగించిన పోరాటం ప్రజల కళ్ళముందే ఉంది..తెలంగాణా తానందించిన విజయమూ …
Read More »మూఢం కాదు; గాఢ నమ్మకమే!
మీరెప్పుడైనా కాళేశ్వరం గుడి చూసిండ్రా?… ఉద్యమంలో తొలినాళ్లలో మహదేవపూర్‌కు పోయినప్పుడు, ఒక రైతు కేసీఆర్‌ను అడిగిన ప్రశ్న ఇది. లేదని చెప్పగానే, ఒక ఎడ్లబండి కట్టుకొచ్చి, దాన్లో కేసీఆర్‌ను కాళేశ్వరానికి తీసుకుపోయాడు. “ఇక్కడ గంగలో సంగమం ఉంటది. స్నానం చేస్తే పుణ్యం. చేస్తరా?” అని తనే అడిగాడు. సరేనంటే అదే బండి మీద గోదావరిలోకి తీసుకుపోయాడు. దాదాపు కిలోమీటరున్నర పోతేగానీ సంగమం రాలేదు. అక్కడ ప్రాణహిత నుంచి పారుతున్న నీళ్లు …
Read More »పొలాలు పిలుస్తున్నాయి
చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి …
Read More »చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?
గల్వన్ లోయలో జరిగినదానికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఆవేశపడడం, దేశభక్తితో ఉర్రూతలూగిపోవడం సహజమే కావచ్చు. ఆ మనోభావాలను అర్థం చేసుకోవచ్చును. కానీ, జనావేశాలను ఆధారం చేసుకుని యుద్ధాలు చేయడం కానీ, నిషేధాలు ఆంక్షలు విధించడం కానీ జరగవని ప్రజలకు అర్థంకావడానికి సమయం పడుతుంది. బహుశా ప్రభుత్వాలు కూడా, జనం ఆక్రోశం చల్లారనీ అన్నట్టుగా, ఆవేశకావేశాలను కొంత కాలం అనుమతిస్తాయి. ఫలితంగా, ప్రత్యేకంగా ఒక దేశంమీద, అక్కడి ప్రజలమీద, దానికి సంబంధించిన …
Read More »తెలంగాణ మార్గదర్శి
దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది. పండిన పూటా పండగ చేసుకోలేని దండగమారి సేద్యం బడుగు రైతుల బతుకులతో మృత్యు క్రీడలాడటాన్ని ఓ రైతుగా అవలోకించి, ముఖ్యమంత్రిగా ఆలోచించి, అవరోధాల్ని అధిగమించి చేపట్టిన చర్యలు- దేశ ధాన్యాగారంగా తెలంగాణను సువ్యవస్థీకరించాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాంకేతిక అద్భుతమనదగ్గ ప్రాజెక్టులతో బీడు …
Read More »విలయంలోనూ విజయమే.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నేలలు కరువు రక్కసితో తండ్లాడినయ్..చుక్క నీరు దొరక్క రైతు మబ్బుమొకాన చూసిండు..కరువు విలయతాండవం చేస్తున్న వేల ఉరికొయ్యన వేలాడిండు..ఒక్క పంట పండితే చాలనుకున్నడు..యాసంగి పై ఆలోచన కూడా లేకుండే..కానీ నేడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దరిద్రంలో బ్రతికిన రైతు దాన్య రాశులను పండించిండు.ఒక్కపంట పండితే అదే పదివేలు అనుకున్న చోట బంగారు యాసంగి పంటతో పసిడి సిరులు కురిపించిండు.ఉరికొయ్యలు పోయి గుమ్మి నిండా దాన్యంతో రైతు …
Read More »తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఖాళీ. ఇక.. ఎండాకాలంలో చెరువు నెర్రెలుబారి మళ్లీ వరుణుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తెలంగాణలో ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు మండువేసవిలోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాకాలం మాదిరిగా నిండుకుండల్లా కళకళలాడుతున్నయి. రెండుబేసిన్లలో మొత్తం 43,759 చెరువులకుగాను ఇప్పటికీ రెండువేల చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 25 శాతం చెరువుల్లో …
Read More »అంబేద్కర్ గురించి ఆసక్తికర విషయాలు
భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గురించి ఆసక్తికర విషయాలు 1) భారతదేశ పురోగమనానికి కృషి చేసిన గొప్ప సంస్కరణవాదుల్లో అంబేద్కర్ ఒకరు..భారతదేశంలోని దళితులు,అణగారిన వర్గాలకు మహామురుషుడు,భారతదేశంలోని అతిగొప్ప నాయకుల్లో ఒకరు..ఇతర దిగువ కులాల వారి సమానత్వం కోసం పోరాడారు..అన్నిటికంటే ముఖ్యమైంది ఈయన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు మూల పురుషుడు బాబాసాహేబ్ గారు.. 2) విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పీహెచ్ డీ పూర్తి చేసిన మొదటి భారతీయుడు అంబేద్కరే..అంతేకాదు …
Read More »నియంత్రణే నిజమైన దేశభక్తి..
”కరోనా” ఈ పేరు చెప్తే చాలు నేడు ప్రపంచమే గడగడలాడిపోతుంది.మానవ మనుగడను ప్రశ్నిస్తున్నది కరోనా వైరస్.ఎంతో బలమైన దేశాలు సైతం ఈ వైరస్ బారినపడి కకావికలం అవుతున్నాయి.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరిస్తూ వైద్య రంగానికి సవాల్ గా నిలుస్తుంది.మందులేని రోగం కావడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రపంచ దేశాలు నేడు గడగడలాడుతున్నాయి..కరోనా వైరస్ విషయంలో నిర్లక్యానికి మూల్యం ఎలా ఉంటుందో నేడు …
Read More »కరోనా వైరస్ ని ఎవరికి వారు ఎలా చంపవచ్చు..?
మొదట అది మన చేతి దగ్గరికి వచ్చినప్పుడు మనం సోప్ వాటర్ తో శుభ్రం గా కడుక్కుంటే మన చేతులతో దాన్ని చంపొచ్చు. సోప్ ఉపయోగించి వేడి నీళ్ళతో కడుక్కుంటే కరోనా వైరస్ కి పైన ఉండే గ్లైకో ప్రోటీన్ స్పైక్స్ రాలి పోతాయి. ఫోటో లో ఆకుపచ్చ రంగులో ఉన్న స్పైక్స్ ని చూడొచ్చు. ప్రోటీన్ స్పైక్స్ పోతే అది మన నోట్లోకి వచ్చినా ఏమీ కాదు. సానిటైజర్స్ …
Read More »