Home / EDITORIAL (page 26)

EDITORIAL

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కొండా లక్ష్మణ్ బాపూజీ

విద్యార్థి నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారులకు, గాంధేయవాదిగా, తెలంగాణ సాయుధపోరాట మద్దతుదారుడిగా, నైజాం విముక్తి పోరాటకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ పోరాట యోధుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడు.. వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ ఆయన 102వ జయంతి. అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పద్మశాలి కుటుంబంలో జన్మించారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యమంలో …

Read More »

వెలుగులోకి వచ్చిన మరో మహా జలపాతం

తెలంగాణ సోయగాలు వెతికినకొద్దీ కనిపిస్తూనే ఉంటాయి! వేల సంవత్సరాల క్రితపు ఆశ్చర్యకర సంగతులు కొత్తగా పలుకరిస్తూనే ఉంటాయి! భూపాలపల్లి జిల్లాలో మొన్నటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని బొగత జలపాతం ఒక రమణీయదృశ్యమైతే.. దానిని తలదన్నే రీతిలో అదే జిల్లాలో మరో కమనీయ దృశ్యంగా నిలుస్తున్నది.. దాదాపు ఏడు వందల అడుగుల ఎత్తునుంచి దుంకుతున్న గద్దలసరి జలపాతం!! దేశంలోనే అతి ఎత్తయిన జలపాతాల సరసన నిలిచే ఈ ప్రకృతి అద్భుతం …

Read More »

టీ కాంగ్రెస్ కుంపటిలో కోమటిరెడ్డి బ్రదర్స్ చిచ్చు…!

తెలంగాణ టీ కాంగ్రెస్‌ పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కిలా ఉంది.మేరునగ పర్వతం లాంటి కేసీఆర్‌ను పడగొట్టే బాహుబలి నేనంటే నేనే అని కుమ్ములాడుకుంటున్న టీకాంగ్రెస్‌ నాయకులకు త్వరలో కోమటి రెడ్డి బ్రదర్స్ పెద్ద షాక్ ఇవ్వబోవడం ఖాయం అని ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.. టీ కాంగ్రెస్‌ సీఎల్పీ ఉపనేతకోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఆ‍యన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డిలు …

Read More »

TBGKS అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే TBGKS

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో గత 58 ఏళ్లలో కార్మికుల హక్కులకు సమాధి కట్టిన యూనియన్లే మళ్లీ కొత్తగా నీతులు వల్లిస్తున్నయి . హంతకులే సంతాప సభలు పెట్టినట్లుగా కార్మికుల వారసత్వ ఉద్యోగాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా సమాధి కట్టిన నీచ నికృష్ట సంఘాలే ఇప్పుడు అమాయకులైన సింగరేణి కార్మికుల ఎదుట కన్నీళ్లు కారుస్తున్నాయి . దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా  … కత్తులు దూసిన వాళ్లే …

Read More »

పోలవరం ప్రాజెక్టు అధికార పార్టీ నేతల కు ,కాంట్రాక్టర్లకు వరం లాంటిది ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ను వచ్చే ఎన్నికల లోపు పూర్తిచేస్తాను అంటూ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న సంగతి విదితమే .పోలవరం ప్రాజెక్టు పేరిట అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే .ఇదే విషయం గురించి మాజీ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు .వాస్తవానికి …

Read More »

చీరలతో చిల్లర రాజకీయాలా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …

Read More »

కేసీఆర్ కు మాత్రం తెలంగాణ బాగుండాలె..

తెలంగాణ లో కొంత మందికి కాంగ్రెస్ పార్టీ బాగుండాలని ఇంకొంతమందికి బీజేపీ బాగుండాలని కోరికలు ఉన్నయి . కానీ తెలంగాణ బాగుండాలని కోరుకునేది మాత్రం ఒక్క కేసీయారే . ఎందుకంటే ఆయన జాతీయ పార్టీల ఉన్న నాయకుడు కాదు . ఆయన లక్ష్యం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన . ఇప్పుడు బంగారు తెలంగాణ లక్ష్య సాధన . ఆయన ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని వ్యూహాలు రూపొందించినా తెలంగాణ …

Read More »

చంద్రబాబుపై జగన్ విజయం

ఎంత తేడా! నలభై ఏళ్ల సీనియర్ ని, దేశంలోనే రాజకీయాలలో నా అంత అనుభవజ్ఞడు లేడు అని చెప్పుకునే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,పదేళ్ల క్రితమే రాజకీయాలలోకి వచ్చి తనదైన శైలిలో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత ,విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు ఎంత తేడా! ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగుదేశం పార్టీ …

Read More »

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి .?

ఏపీలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక్ వర్గంలో  ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కంచు కోటగా ఉన్న మరో స్థానం  శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గం .శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గానికి 1984నుండి 2014 వరకు మొత్తం తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు పసుపు జెండాను ఎగిరింది .అయితే అసెంబ్లీ నియోజక్ వర్గంలో మాత్రం ఏకంగా పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎనిమిది సార్లు సార్వత్రిక ఎన్నికలు …

Read More »

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గురించి ఎవరు ఏమన్నారు అంటే ..?

అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి నేటితో ఎనిమిది ఏండ్లు అవుతుంది .మహానేత వైఎస్ వర్ధంతిని పురష్కరించుకొని ఏపీ వ్యాప్తంగా ఆయన అభిమానులు ,వైసీపీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన గురించి మాట్లాడుతూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు .మహానేత వైఎస్ గురించి వారి మాటల్లో ..మహానేత దివంగత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat