కేసీఆర్… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్‌లో ఆయింట్‌మెంట్ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కేసీఆర్ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్ అట్రాక్షన్. కారణమేంటి? అప్పుడు చేదైన …
Read More »తొలిసారి జనగణమన పాడింది ఈరోజే..!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన… మన జాతీయ గీతాన్ని మొదటిసారి ఆలాపించింది ఈరోజే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27న ఈ గీతాన్ని పాడారు. బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి మనరాష్ట్రంలోని మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో పాడి వినిపించారు ఠాగూర్. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించింది. జనగణమన అధినాయక …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు .. జగ్గయ్యపేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …
Read More »రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు..
‘బీ కేర్ ఫుల్.. రేపు ఈ ఏడాదిలోనే అత్యంత ప్రమాదకరమైన రోజు.. ఏ పనీ మొదలుపెట్టవద్దు’.. అంటున్నారు పాశ్చాత్య జ్యోతిష్యులు. డిసెంబరు 21న ఏ పని మొదలుపెట్టినా మటాషేనని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభాసుపాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దాని ప్రభావం వచ్చే ఏడాదీ కొనసాగుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.డిసెంబరు 21న పగటి కాలం నిడివి చాలా తక్కువ. ప్రతీ ఏడాది ఇది జరిగేదే అయినా ఈసారి మాత్రం …
Read More »60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..
కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే …
Read More »బొద్దుగా ఉన్నారా?… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పైకి చూసేందుకు ఆరోగ్యంగా కనిపించే పిల్లల్లో ఉండే పోషకాహారలోపంను తరచూ హిడెస్ హంగర్‌గా అభివర్ణిస్తుంటా, ఆ పిల్లల సరైన శారీరక మానసిక ఎదుగుదలకు పోషకాహారలోపం ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది. శిశువు మొదటి 1000 రోజుల జీవితంలో విటమిన్ ఏ, అయోడిన్, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి కీలక సూక్ష్మ పోషకాల లోపం శిశువు యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా (సరిదిద్దుకోలేని విధంగా) ప్రభావం చూపవచ్చు. విటమిన్ …
Read More »మోదీ చేసిన అతి పనికిమాలిన చెత్తపని ఇదేనా ..?
దాదాపు పద్దెనిమిది రాజకీయ పక్షాలు, ఇతర సామాజిక కార్యకర్తలు పాటించబోతున్న ఆ దుర్దినం (నవంబర్ 8) రానే వచ్చింది. బీజేపీ పరివార్ అన్నా, ప్రధాని మోదీ అన్నా బొత్తిగా పడని పలు ప్రతిపక్షాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల పట్ల ఆందోళన చెందడం లేదు. నవంబర్ 8, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జూలై, 2017 నుంచి అమలులోకి తెచ్చిన జీఎస్టీ పేరిట రుద్దిన భారీ …
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ..?
త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబీ ఎవరు మోగించనున్నారు. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా? 1990నాటి ఫలితమే మళ్లీ రిపీట్ కానుందా?.ఈ ఎన్నికలో ప్రజానాడి ఎటువైపు ఉంది? .ఎవరు గెలుస్తారు అనే విషయం మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ముందస్తు సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? …
Read More »కేసీఆర్ కు వరుణ దేవుడి ఆశీస్సులు..!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక పర్యటనల సందర్భంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్నయి . ప్రకృతిని అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుణదేవుడి ఆశీస్సులు అందుతున్నయనే భావన కలుగుతున్నది. ఆయన సభలకు ముందు స్వాగతం చెబుతున్నట్లుగా వర్షం రావడం … సభ జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాన ఆగిపోవడం … సభ పూర్తయిన తర్వాత మళ్ళీ వర్షం రావడం జరుగుతున్నది …
Read More »దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ కిట్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్‌ను రాష్ట్రంలోని మహిళలు దేవుడిచ్చిన వరంగా భావిస్తు న్నారు. తెలంగాణ సర్కార్ చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈక్రమంలోనే సర్కార్ దవాఖానలకు కోట్లాది రూపాయలు కేటాయించి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ ఆస్పత్రు లను తలపిస్తున్నాయి. దీంతోపాటుగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్లకు ఆకర్షితులై కాన్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసవం అయితేనే తల్లీబి …
Read More »