ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల వెనుకబాటుకు గురైంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం లో ఇక్కడికి వచ్చిన అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్.. తెలంగాణ వస్తే ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి …
Read More »గాయాల వీణపై అభివృద్ధిరాగాలు
నాడు అశోకుడు చెట్లు నాటించాడనేది ఒక చరిత్ర..కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారనేది మరో గొప్ప చరిత్ర.. ఇవన్నీ మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్ని తరాలైనా ఆ చరిత్ర పదిలంగా ఉన్నది. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ సృష్టించిన చరిత్ర గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. నాయకులు అందరూ అవుతారు. కానీ ప్రజల మనసుల్లో, భావితరాలకు ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది. …
Read More »రైతన్నకు సద్దిమూట సీఎం కేసీఆర్
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సామువంటిదైనా తన రక్తాన్ని చెమటగా చిందిస్తాడు రైతన్న. లాభమో, నష్టమో దేశానికి అన్నం పెట్టడానికి ఆ అన్నదాత ఎండనక, వాననక తాను పండించే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి …
Read More »నిమ్స్ దవాఖానా.. తీరదు నీ రుణం
నోరు లేని ఎడ్డోడు మా పెద్దోడు.. నోరుండి లోకం తెలువని మూగోడు మా సిన్నోడు.. నేను డ్రైవర్ పన్జేత్త. పదిహేను రోజులు బండి నడిపితే, తతిమా పదిహేను రోజులు కూలీ పనికి వోత. నా పెండ్లాం కన్కవ్వ ఊరంతా తిరుగుకుంట కాయగూరలమ్ముతది. కన్కవ్వ అంటే ఎవ్వలు గుర్తువడుతరో లేదో గని, కూరగాయల కన్కవ్వ అంటే మాత్రం మా ముంజంపల్లి ఊర్లె గుర్తువట్టనోళ్లుండరు. నేను స్టీరింగ్ మీదున్నప్పుడు సీమగ్గూడ నట్టం జేయలె. …
Read More »దేశంలో చైతన్యం కోసం BRS
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి …
Read More »ఉద్యోగాల భర్తీలోనూ తెలంగాణ రోల్ మాడల్..
భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల …
Read More »జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!
అచ్చే దిన్, మోదీ హైతో ముమ్‌కీన్ హై అంటూ అధికారానికి వచ్చిన తరువాత మోదీ నిజంగానే పేదల కోసం పాటుపడ్డారా? లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తున్నారా? అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ఓట్లడిగే పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవానికి మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో …
Read More »కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.
“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ దేశ …
Read More »నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ …
Read More »మునుగోడు విజయం… కృష్ణార్జున సారథ్యం
తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »