Home / CRIME (page 92)

CRIME

ఒరేయ్ రాజశేఖర్ ..నిన్ను వదల..నీ కుటుంబాన్నివదల..సర్వనాశనం చేస్తా…శ్రీలత

ఉప్పల్ లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను …

Read More »

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి..!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే …

Read More »

స్టార్ హోట‌ల్లో వ్య‌భిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన తెలుగు న‌టి..!!

టాలీవుడ్‌కు చెందిన ఓ న‌టి వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడీ న్యూస్ సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇక వివ‌రాల్లోకెళ్తే.. సినిమా అవ‌కాశాల కోసం పంజాబ్ నుంచి వ‌చ్చిన ఆ యువ‌తి మొద‌ట మోడ‌లింగ్‌లో రాణించి ప‌లు షాప్ ఓపెనింగ్‌ల‌లో పాల్గొని త‌ళుక్కున మెరిసింది. అంతెందుకు గ‌త ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఓ చిత్రంలోనూ ఈ బ్యూటీ చిన్న పాత్ర పోషించింది. ఆ త‌రువాత చిన్న చిన్న …

Read More »

తలను మేడ మీద…మొండెన్ని మూసీ నదిలో..ఎంత దారుణం

ఉప్పల్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు ఆధారంగా పోలీసులు ఛేదించారు .చంద్ర గ్రహణం రోజున క్షుద్ర పూజలు చేయించిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ మూడు నెలల పసికందును బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాబా మీద చిన్నారి తల కనిపించడంతో పక్కింటి వాళ్లు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కేసును చేధించారు. చాలా కాలం వరకూ ఆ చిన్నారి హత్యతో తనకు ఎలాంటి …

Read More »

నాన్న మార్కెట్‌కు వెళ్లాడ‌ని.. ”బాయ్ ఫ్రెండ్‌తో రూంలో”..! ఇంత‌లోనే షాక్‌..!!

లోప‌ల బాయ్ ఫ్రెండ్‌.. బ‌య‌ట తండ్రి.. ఇంత‌లోనే షాక్..:!! ఏంట‌నుకుంటున్నారా..? కొంద‌రు పిల్ల‌లు త‌ల్లిదండ్రుల మాట‌ల‌ను చెవిన‌పెట్ట‌డం లేదు. ఈ విష‌యంలో పిల్ల‌ల‌ది ఎంత త‌ప్పు ఉందో.. త‌ల్లిదండ్రుల‌దీ అంతే త‌ప్పు ఉందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. దీని వ‌ల్ల విలువైన ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. కాగా, మాన‌వ సంబంధాల‌ను మంట క‌లిపే ఇటువంటి సంఘ‌ట‌న ఆట ప్రాంతంలో చోటు చేసుకుంది.  కాగా, ఆట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంత‌స్తులో …

Read More »

అమెరికాలో మారణ హోమం…విద్యార్థులపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు..17 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడికి ఏమాత్రం తీసిపోనిరీతిలో అమెరికాలో మారణహోమం జరిగింది. మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్‌ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ …

Read More »

ఒక అమ్మాయి కోసం ఇద్దరు… ప్రేమదేశం సినిమా కంటే..అంతకు మించిన ప్రేమకథ

ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్‌ ఎండ్‌నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ కూడ ఉంటుంది. అయితే తాజాగా జరగిన సంఘటన  చూస్తే.ఇద్దరు యువకులు ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ ఒకే అమ్మాయినే ప్రేమించడము, చివరకు ఆమె కోసం చంపడం జరిగింది. …

Read More »

అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..

ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాల గొడవే.భార్య ఉండగా భర్త ఇంకొకరితో ..భర్త ఉండగా భార్య ఇంకొకరితో ఇలా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తమకు అడ్డు వస్తున్న భార్యను ,భర్తను అడ్డుతగిలించుకోవడానికి హత్యలాంటి దారుణాలకు కూడా పాల్పడుతున్న పలు సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. see also :వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు తాజాగా మరో ఇలాంటి దారుణమైన సంఘటన వెలుగులోకి …

Read More »

ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు..పోకిరి వెధవలు వెంటపడుతూ ఉంటారు.రోజు రోజుకు అమ్మాయిల పై లైంగిక వేధింపులు ఎక్కువై పోతున్నాయి.. అతని పక్కన ఓ అమ్మాయి కూర్చుని ఉందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యక్తి హస్తప్రయోగానికి దిగాడు. డిల్లీ లో జరిగిన ఈ సంఘటన నిన్నటి నుండి సోషల్ మీడియాలో హాల్ చల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. see also : ఏపీలో అస‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే లేదు :మ‌ంత్రి …

Read More »

తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగా..ప్యాపిలిలో దారుణ హత్య

కర్నూలు జిల్లా ప్యాపిలిలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పాతకక్ష్లల నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాపిలి కుంటగడ్డ సమీపంలో తొండపాటి నరసింహులు కుటుంబం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు మధు (35) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో జరుగుతున్న తిరునాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat