ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు నెలల తరబడి చిత్రహింసలకు గురయ్యారు. పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగు చూసింది. గౌరారం ఎస్సై ప్రసాద్, గ్రామస్థుల వివరాల మేరకు.. గజ్వేల్ మండలం జాలిగామకి చెందిన సురేందర్ భార్య కొన్నేళ్ల క్రితం అతన్ని వదిలేసింది. వర్గల్ మండలం తున్నిఖల్సాకి చెందిన మాదారం …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను …
Read More »కెమికల్స్ దాడుల్లో వందల మంది చిన్నారులు మృతి
సిరియాలో దాడులు ఆగడం లేదు…రెబల్స్ మరియు ప్రభుత్వ దళాల మద్య జరుగుతున్న ఈ దాడుల్లో అమాయక ప్రజలు బలవుతున్నారు.తాజాగా సినియాలోని తూర్పుభాగంలోని గౌటాపై ప్రభుత్వ దళాలు విచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముఖ్యంగా అన్నెంపెన్నెం ఎరుగని చిన్నారులు చనిపోతున్నారు.సుమారు వందకు పైగా చిన్నారు మరణించారు.మరికొంత మంది చిన్నారులు కనిపించడం లేదు.అక్కడున్న ఆసుపత్రులన్ని చిన్నారులతో నిండి పోయాయి .చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యా యి.వైద్యం అందించడానికి వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ప్రభుత్వ …
Read More »ఫిల్మ్ నగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ” యువతి ” హల్ చల్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్‌లో నిన్న రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఓ యువతి పీకలదాకా త్రాగి వచ్చి రోడ్డు మీద వీరంగం సృష్టించింది.అంతే కాకుండా అకడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వాటర్ బాటిల్స్ విసిరింది.అంతటితో ఆగకుండా అక్కడ తనిఖీలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేసింది.దీంతో వెంటనే పోలీసులు మహిళా కానిస్టేబుల్ సహాయంతో ఆ యువతిని అదుపులోకి …
Read More »ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తి కర్నూలులో వ్యభిచార గృహాలు..!
ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడ చూసిన నేరాలు వీపరితంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ నగర శివారులోని సంతోష్‌నగర్ టీజీవీ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును షీటీమ్స్ రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం షీ–టీమ్స్ ఎస్‌ఐ విజయలక్ష్మి నేతృత్వంలో సభ్యులు దాడులు జరిపారు. నిర్వాహకులు రాజగోపాల్ అలియాస్ గోపాల్, సైదా అలియాస్ రజిత, లక్ష్మీ, ఓ విటుడిని అరెస్టు చేసి …
Read More »షూటింగ్ లో హీరోయిన్ స్నానం చేస్తుంటే ..నిర్మాత వీడియో..యూట్యూబ్‌లో హల్ చల్
ఏ ఇండస్ట్రీలో అయిన హీరోయిన్లు హాట్ హాట్ సీన్లలో నటించేటప్పుడు దుస్తులు జారిపోవడం లాంటి కొన్ని పొరపాట్లు జరుగడం సహజం.షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు హీరోయిన్ లు ఇబ్బందులపాలు అవుతుంటారు. అయితే అలాంటి పొరపాటును క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ నిర్మాత ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ సందర్బంగా షూట్ చేసిన బాత్రూమ్ వీడియోను..సదరు నటి బాత్రూమ్ వీడియో క్లిప్‌ను స్వయంగా నిర్మాతే లీక్ చేశాడు. దీంతో ఆమె …
Read More »కోడలికి.. కొడుకుతో కాపురం చేస్తే మగపిల్లలు పుట్టలేదని మామతో కాపురం చేసి కనాలంట..!
ఏపీలో అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు..ఎంత దారుణంగా జరుగుతున్నాయో..వారికి న్యాయం ఎలా జరుగుతుందో ఇదే సాక్ష్యం. నా పేరు నన్నపనేని రేఖ. మాది గుంటూరు గ్రామీణ మండలం ఉప్పలపాడు గ్రామం. మా గ్రామానికి చెందిన నాగశ్రావణ్‌కుమార్‌తో నాకు ఆరేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మాకు తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. రెంవడ సారి మళ్లీ అమ్మాయి పుట్టడంతో …
Read More »తల్లీతో..కుతూరుతో… ఆఖరికి మనవరాలితో అక్రమ సంబంధం..పోలీసులే షాక్
ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగ ఓ మహిళ ఆర్థిక స్థితిని ఆసరాగా తీసుకుని ఆమెతో పాటు ఆమె కుమార్తెలతో సహజీవనం చేస్తూ, ఆపై ఆమె మనుమరాలిపై కూడా కన్నేసిన ఓ కామాంధుడి బండారం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన గుంటూరులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర …
Read More »ఎంత దారుణం.. కుక్కకు కోపం వస్తే ఏమౌతుందొ వీడియో చూడండి..!
మనం ఎక్కడైన పాములు పగ బడతాయి అనే మాట విన్నం. కాని కుక్క కూడ పగ బడుతుంది అనేది ఈ వీడియో చూశాక మీకే తెలుస్తుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్ బుల్ డాగ్ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు …
Read More »V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?
ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ …
Read More »