సీటుబెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా కారును నడపడం వల్లే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరికపూడి శివాజీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి …
Read More »“మిస్ యూ అన్నా” అంటూ నాగార్జున భావోద్వేగం.. అప్పటినుంచి అన్నాతమ్ముడిగా పిలుచుకుంటున్నారు.
నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. అక్కినేని నాగార్జున కూడా కొన్ని వారాల క్రితమే ఆయన నాతో నిన్ను చూసి చాలా రోజులయింది.. కలవాలి తమ్ముడు అన్నారు. ఇప్పుడు ఆయన లేరు. మిస్ యూ అన్నా.. అంటూ ట్విటర్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. సీతారామరాజు చిత్రంలోని ఫొటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ, …
Read More »ఆయన మరణం షాక్ కు గురి చేసింది.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో హరికృష్ణ జగన్ లు ఓ కార్యక్రమంలో కలిసారు.
Read More »నల్గొండకు చేరుకున్న బాలకృష్ణ, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే బోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే సోదరులిద్దరూ విలపించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు. హరికృష్ణ …
Read More »ఆందోళనలో నందమూరి అభిమానులు.. హరికృష్ణ, తారక్, జానకీరామ్ లకు ప్రమాదాలు
ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలై చనిపోయారు. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిగా తీసుకెళ్లగా చనిపోయారని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధం నెలకొంది. అయితే నందమూరి కుటుంబంలో …
Read More »శోకసంద్రంలో నందమూరి అభిమానులు..
రోడ్డు ప్రమాదంలో నటుడు, మాజీఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. మంచినీరు తాగుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో హరికృష్ణ బయటకు పడిపోయారు. గతంలో ఇదే జిల్లాలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి …
Read More »టీడీపీ అధికారంలో ఉంటే ఏ దారునానికైన రెడీనా?
ఈరోజుల్లో ప్రేమిస్తే సరిపోదు దానిని సాదించినవాడే గొప్పవాడు.ప్రేమించిన వాడికోసం చెప్పగానే ముందుగా అడిగేది వాళ్ళది ఏ కులం? ఇలా పరువు పెళ్లి చేసుకోవడం వల్ల నవవరుడి ప్రాణంమీదకు తెచ్చింది. కృష్ణ జిల్లా బందరు మండలం చిన్నాపురానికి చెందిన వడ్డి హరిసాయి ఆక్వా ఫుడ్ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తునాడు.అదే గ్రామానికి చెందిన ఓ మండల స్థాయి టీడీపీ నేత తమ్ముడు కాగిత నారాయణ కూతురు కాగిత శోభనతో అతనికి మూడేళ్ల …
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!
ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. రోడ్డన్ని రక్తంతో తడిసి ముద్ద అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని పోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో 5 మంది చనిపోయారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనె వ్యక్తికి పక్షవాతం …
Read More »రైలు కింద పడి దుర్మరణం..ఏం జరిగింది..!
బరంపురం జిల్లా కేంద్రంలోని చత్రపూర్ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్‌పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆత్మహత్య..!
కర్నూల్ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత మరణించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం డైరెక్టర్ పీఎల్‌ఎన్ కుమార్ (46) గురువారం తన ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత 6 నెలలుగా గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా …
Read More »