ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో శేఖర్ తివారీ సతీమణి అపూర్వ తివారీని దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈ రోజు బుధవారం అరెస్టు చేశారు.రోహిత్ శేఖర్ తివారీది సహాజ …
Read More »క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు
బాంబుదాడులతో దద్దరిల్లిన శ్రీలంక.. ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకున్నది. ఆదివారంనాటి మారణహోమం కండ్లముందు కదులుతుండగానే.. సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు …
Read More »కామారెడ్డిలో విషాదం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »శ్రీలంకలోబాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న సినీ నటి రాధిక
శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్‌లో స్పందిస్తూ… ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు …
Read More »చర్చిలోబాంబు దాడులు..42 మంది మృతి, 300మందికి పైగా గాయాలు
శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 42 మంది మృతిచెందగా, 300మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా …
Read More »80 కండోమ్స్‌లో 2.3 కేజీల కొకైన్ స్మగ్లింగ్
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 49 ఏళ్ల వ్యక్తి ని అరెస్టు చేశారు. పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో …
Read More »భర్త నల్లగా ఉన్నాడని తగలబెట్టి చంపేసింది..
ఉత్తరప్రదేశ్, బరేలిలో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య పెట్రోల్‌పోసి తగలెట్టేసింది. బరేలిలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. 5 నెలల పాప ఉంది. చూడటానికి అందంగా ఉండే ప్రేమ్ శ్రీ తన భర్త సత్యవీర్ సింగ్ నల్లగా ఉన్నాడని బాధపడేది. ఎప్పుడు అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవపడేది. ఇదంతా మాములేనని కుటుంబసభ్యులు భావించగా.. ప్రేమ్‌శ్రీ వారు ఊహించని ఘాతుకానికి పాల్పడింది. తన …
Read More »విశాఖలో దారుణం..నిండు గర్భిణీ అని కూడా చూడకుండా వరకట్న వేధింపులు
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది.నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త వరకట్న వేధింపులకు పాల్పడ్డారు.పుట్టింటి నుండి రూ.25 లక్షలు అదనపు కట్నం తేవకపోతే.. అబార్షన్ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్, అత్త లలిత కలిసి ఆమెపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టారు.అయితే అబార్షన్ కు ఆమె నిరాకరించింది.అయితే తల్లీ కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకొని మరీ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. కారులో ఆ గర్భిణీపై దాడి చేశారు.ఆ …
Read More »బ్రేకింగ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ నటులు దుర్మరణం
మరో ప్రమాదం..షూటింగ్ నుండి వస్తుండగా ఇద్దరు బుల్లితెర నటులు.. మృతిచెందారు.మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వీరి ప్రాణాల్ని తీసుకుంది.అయితే అసలు విషయానికి వస్తే ఓ సీరియల్‌లో నటిస్తున్నారు భార్గవి (20), అనుషారెడ్డి (21) షూటింగ్ కోసం వీరు సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్ళడం జరిగింది. షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని …
Read More »చంద్రబాబు పాలనలో ఎటు చూసినా హత్యలు, హాహాకారాలు.. భయం గుప్పెట్లో ప్రజలు
చంద్రబాబు నాయుడి పాలనలో రౌడీలు , గూండాలు , కూనీకొరులు, కబ్జాదారుల కు అడ్డు లేకుండా పొయింది ,ప్రభుత్వం లొ ఉన్న నాయకుల అండతొ బహిరంగ బెదిరింపులు, వినకపొతే బహిరంగ దాడులు. గతం లొ ఎన్నుడు లేని విదంగా జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమేనని అర్ధమవుతోంది. తెలుగుదేశం అధికారం లొ రాజకీయ (హత్య)లు. (2014 ఏప్రిల్ 14) గుంటురు : తెనాలి లొ వై.సి.పి యుత్ వింగ్ …
Read More »