మ్యాట్రి మోనీ వెబ్‌సైట్‌లలో వివరాలు అప్‌లోడ్ చేసే విదేశీయువకులను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుంది. గూగుల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్ …
Read More »కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు
తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …
Read More »మహారాష్ట్రలో మోసం..రైతులకు తెలియకుండానే వారి భూములు తాకట్టు
మహారాష్ట్రలో ఒక చక్కెర కర్మాగారం ఉంది.దీని పేరు గంగఖేడ్ సుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్.దీనికి త్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవరిస్తున్నారు.ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కువగా చేరుకునే పండిస్తారు అయితే ఈ పంట మొత్తాన్ని రైతుల నుండి ఈ కంపెనీ కొనుగోలు చేస్తుంది.ఈ విధంగా కొనుగోలు చేస్తూ సుమారు 600మంది రైతుల భూ వివరాలు సేకరించడమే కాకుండా వారికి తెలియకుండా వాటిని పంట, రవాణా పథకం కింద …
Read More »పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..
రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి …
Read More »ఎట్టకేలకు పోలీసుల ముందుకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్
టీవీ9 మాజీ సిఈఒ రవిప్రకాశ్ నేడు సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలంద మీడియా …
Read More »రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక అరెస్ట్ ఒక్కటే
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్‌కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. …
Read More »తెరపైకి రవి ప్రకాశ్..!
సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ …
Read More »మరోసారి మావోయిస్టుల కలకలం …భారీ ఎన్‌కౌంటర్
జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
Read More »ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం..సెల్ఫీ రూపంలో!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …
Read More »లక్షన్నర బంగారం, 30వేల డబ్బుతో కలిసి పరార్.. గాలిస్తున్న పోలీసులు
వారికి వివాహం జరిగి కేవలం 14 రోజులైంది… 14రోజుల్లోనే పెళ్లి చేసిన అర్చకుడితో ఆ పెళ్లికూతురు పరారైంది. ఈఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని అజాద్ గ్రామంలో గతనెల 7వ తేదీన ఓజంటకు వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా పెళ్ళితంతు పూర్తిచేశాడు. అయితే వివాహం జరిగిన 16వ రోజే పెళ్లికూతురు అదృశ్యమైంది. ఆమె కనబడట్లేదని ఊరంతా తెలిసింది.. అమ్మాయితోపాటు ఆలయ అర్చకుడు …
Read More »