Home / CRIME (page 61)

CRIME

‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’టీచర్ పైశాచికం

సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు‌. మైనర్‌ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో చూస్తే ఓ విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్‌ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే …

Read More »

శివాజీ పాస్‌పోర్టును సీజ్‌ చేసిన పోలీసులు

అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో లుక్‌ ఔట్‌ నోలీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్‌పీసీ కింద …

Read More »

తాజాగా జగన్ సోషల్ మీడియా సైన్యం చేస్తున్న డిమాండ్ ఏంటి.? కొత్తగా ఎందుకు తెరపైకి.?

మావారైతే ముక్కలుముక్కలుగా నరికేసేవారు – కేశినేని నాని మేమైతే ఇంకా భారీగా ప్లాన్ చేసేవారం – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ పగ్గాల కోసం ఆయన తల్లి హత్యాయత్నం చేయించారు – రాజేంద్రప్రసాద్ షర్టు కూడా చినగలేదు,నేరుగా ఇంటికి పోయాడాడు – అచ్చెన్నాయుడు ఇవి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే TDP నేతలు చేసిన వ్యాఖ్యలు.. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.. YCP …

Read More »

ఘోర బస్సు ప్రమాదం 25 మంది మృతి

జమ్ము కశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 25 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కిష్టావర్‌ నుంచి కేశ్వాన్‌కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి …

Read More »

ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..సంఖ్య పెరిగే అవకాశం

మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొంద్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య …

Read More »

వైసీపీ నేత కారుని సుమోతో ఢీ కొట్టి , వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నం..వెంటనే

అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. టీడీపీ నేతల పన్నిన హత్య కుట్ర నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనిల్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న …

Read More »

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని మధురనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పురుగులు మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాంప్రసాద్‌, అతని భార్య సుచిత్రతో పాటు ఇద్దరు పిల్లలు రుషిత, జాహ్నవికి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన గ్రానైట్‌ వ్యాపారిగా తెలుస్తోంది.

Read More »

వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చకుండా… సాగదీస్తూ వెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. స్వయంగా సిట్ ఏర్పాటైనా ఫలితం లేదు. మరి కొత్త ప్రభుత్వం వేసిన సిట్ ఏం చేయబోతోంది. ఎప్పుడో ఎన్నికలకు ముందు జరిగిన హత్య. సాక్ష్యాధారాలు ఉన్నా… అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్… విషయం తేల్చకుండా… దర్యాప్తు చేస్తూనే వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో… సిట్‌లో అధికారులు కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొత్తగా …

Read More »

అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్‌ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్‌ లోథ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …

Read More »

వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను ర‌ద్దు చేసి కొత్తగా 23 మంది అధికారుల‌తో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat