నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఈ నెలలో ఉరి తీయనున్న సంగతి విదితమే. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో నిర్భయపై హత్యాచారానికి పాల్పడిన దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ,అక్షయ్ కుమార్‌సింగ్ లకు తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. అయితే 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇది నలుగురు దోషుల బరువును …
Read More »హైదరాబాద్ లో దారుణం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత …
Read More »ఎకరం రాసిస్తా.. నీ బిడ్డను పంపు.. కామాంధుడు తల్లితో అన్న మాట
నీకు ‘‘ఎకరం భూమి రాసిస్తా.. మీ అమ్మాయిని నాతో పంపించు’’ భూపాలపల్లి జిల్లా పర్లపల్లికి చెందిన కామాంధుడు ఐలయ్య ఓ యువతి తల్లితో అన్న మాట ఇది. ఆ మాటే యువతి ప్రాణం తీసింది. పంచాయతీ పెడితే పరువు పోతుందని సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం గాదం ఐలయ్య మద్యం మత్తులో యువతి ఇంటికి వచ్చాడు. ఆమె తల్లిని మంచి నీళ్లు అడిగాడు. ఆ …
Read More »వివేకా హత్యకేసులో ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందా.?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. మొదటినుంచీ హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణా కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160కింద ఆదినారాయణ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ యేడాది మార్చి 15న పులివెందులలో వివేకా …
Read More »హ్యాండ్ పంపు నుంచి రక్తం
వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.యూపీలోని హమీర్ పూర్ జిల్లా ఖాజోడి గ్రామంలో హ్యాండ్ పంపు నుంచి నీళ్లకు బదులు రక్తం రావడాన్ని స్థానికులు గమనించి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా అప్పుడప్పుడు మాంసం,ఎముకలు కూడా బయటపడుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బోరును పరిశీలించిన స్థానిక అధికారులు బోరును …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం
తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ …
Read More »వైద్యురాలు బాత్‌రూమ్‌లో ఆత్మహత్య
జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్ 1న శ్రీనివాస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ ఉద్యోగం …
Read More »అశ్లీల వీడియోలను చూస్తున్న వారిని ఐపీ అడ్రస్ ల ఆధారంగా గుర్తిస్తున్న పోలీసులు..త్వరలోనే అరెస్ట్
ఒకప్పడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ఎంతో సీక్రెట్ గా భయం భయంగా ఎవరూ లేరని నిర్థారించుకున్న తర్వాత చూసేవారు. కానీ నేడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అందులో ఇంటర్ నెట్ ఫ్రీ.. ఇంకేముందు ఫోర్న్ సైట్స్ ఓపెన్ చేయడం పైశాచిక ఆనందం పొందండ కామన్ అయ్యింది. ఈ రోగం ముదిరి అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు చేసే వరకు యువతను తీసుకు వెళ్తుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. …
Read More »గత ఐదేళ్లలో 27మంది విద్యార్థుల సూసైడ్.. ఎక్కడో తెలుసా?
గత ఐదు సంవత్సరాల కాలంలో 10 ఐఐటీ కాలేజీల్లో దాదాపుగా 27మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇది ఎక్కడో మారుమూల జరిగిన విషయం కాదు.. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలలోనే ఈ ఆత్మహత్యలు జరిగాయి.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ కళాశాలల్లో 2014 నుండి 2019 వరకు మొత్తం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే అసలు ఐఐటీలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవల సామాజిక కార్యకర్త …
Read More »నిర్భయ నిందితులకు ఉరేనా..? బక్సార్ జైలులో ఉరితాళ్లు సిద్ధం చేస్తున్నారా..?
యావత్ భారతావనిని కదిలించింది నిర్భయ ఘటన.. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో దేశంమొత్తాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కదులుతున్న బస్సులో వైద్యవిద్యార్ధిని అత్యంత కర్కశంగా రేప్ చేసి బయటకు విసిరేశారు దుర్మార్గులు. అత్యంత దారుణంగా జరిగిన ఈ అమానుష దాడిలో నిర్భయ 13రోజుల పాటు చావుతో పోరాడి చనిపోయింది. నిర్భయ ఘటనలో 6 గురు దోషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మేజర్లు, ఒకరు మైనర్.. వీరికి 2013 …
Read More »