మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్, నరేశ్, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో …
Read More »మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి
కుత్బుల్లాపూర్ నగర శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య …
Read More »హైదరాబాద్ లో దారుణం.. కట్టుకున్న భార్యను..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ లోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఎం శ్రీనివాస రావు,సుశీల దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. అయితే ప్రవేటు ఉద్యోగం చేశ్తున్న శ్రీనివాసరావు తరచుగా తన భార్యతో గొడవలకు దిగుతూ ఉండేవాడు. ఇందులో భాగంగా మంగళవారం కూడా గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ఈ …
Read More »పెళ్లి జరిగిన 10 రోజులకే పక్కింటి ప్రియుడితో జంప్..భార్య లేచిపోయిందని అవమానంతో భర్త ఇంటికే పరిమితం
వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారైయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లి పారాణి ఆరకముందు పెళ్లివ కుమార్తె …
Read More »ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించిన యువతి..సోదరుడుతో
ఓ అమ్మాయి ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించింది. ఫస్ట్ నైట్ కాగానే భర్తకు అనుకోని షాక్ ఇచ్చేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఛండీగడ్ కు చెందిన అబ్బాయికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి నిర్ణయించారు. ఇరు కుటుంబాలు బంధువులే.. రెండ్రోజుల క్రితం వారికి హరిద్వార్‌లోని ఓ హోటల్‌లో వారి పెళ్లి ధూంధాంగా జరిగింది. అట్టహాసంగా సంబరాలు నిర్వహించారు. అంతా బాగానే …
Read More »టీవీ యాంకర్ మృతి..ఏ జరిగిందో తెలుసా
ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘జాగీ తన తల్లితో …
Read More »అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చిన ఓ తల్లి..అక్రమ సంబంధాల్లో అత్యంత దారుణం ఇదే
మాతృత్వానికి ఆమె మచ్చ తెచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా కర్కషంగా వ్యవహరించింది. తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వికలాంగుడు అని కూడా కనికరం లేకుండా గొంతు నులిమి ఉసురు తీసింది. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకును చంపేశారని 100 నంబర్‌కు కాల్ చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. అందరి హృదయాలను కలచివేసే ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల …
Read More »భార్య ఇద్దరితో అక్రమ సంబంధం..భర్త హత్యకు ప్లాన్..తప్పించుకుని పోలీసులకు ఏం చెప్పాడో తెలుసా
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హత్య చేసేందుకు భార్య యత్నించగా తప్పించుకున్నానని కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణ కరీంనగర్ టూ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంట్లోకి వచ్చి తీవ్రంగా కొట్టి, చంపుతామని బెదిరించారని గంగారపు సమన్విత్ అలియాస్ సన్నీ.. వంశీకృష్ణతోపాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 తేదీన వంశీకృష్ణ ఇంట్లో ఉండగా సన్నీ, గణేశ్ అక్రమంగా ఇంట్లోకి …
Read More »హైదరాబాద్ లో దారుణం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో జగద్గిరిగుట్టలో నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేష్ గౌడ్ తో పదేళ్ల కిందట వివాహాం జరిగింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ .. తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరి నిన్న శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్ …
Read More »హైదరాబాద్‌లో దిశ తరహాలో మరో ఘటన.. మహిళకు మద్యం తాగించి, అత్యాచారం..!
హైదరాబాద్‌లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినా ఏమాత్రం భయం లేకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా దిశ ఘటన తరహాలోనే ఓ మహిళకు మద్యం తాగించి అత్యాచారం తాగించిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేరెడ్‌మెట్‌లో నర్సయ్య అనే కాంట్రాక్టర్ తన దగ్గర పని చేస్తున్న ఓ యువతికి మద్యం తాగించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే..నర్సయ్య అనే భవన నిర్మాణ కాంట్రాక్టర్ దగ్గర కొందరు మహిళా …
Read More »