గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. ఏడుగురిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ ఉదయం దాడికి దిగడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాడికి గురైన బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిధిలోని కోసిగిలో ఈ ఘటన చోటు చేసుకోగా, నిమ్మయ్య అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారిపై అనుమేశ్ అనే వ్యక్తి కుటుంబీకులు దాడి చేసినట్టు …
Read More »ఉల్లి కోసం లొల్లి… ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలోనూ.. దేశ రాజధాని ప్రాంతంలో కాదు జరిగింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న ఎస్సార్ నగర్ సమీపంలో ఉన్న బాపూనగర్ లో ఉన్న ఛాట్ బండార్ లో పానీపూరి తిన్నాడు. అయితే …
Read More »పెళ్లైన 10 రోజులకే భర్తను కాదనుకొని ప్రియుడు వద్దకు పోతే..అతడు ఏం చేశాడో తెలుసా
భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 …
Read More »అమెరికాలో తెలంగాణ యువతి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది. చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి …
Read More »దారుణం.. భర్త కళ్లెదుటే భార్య
భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన కంచిలి మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కవిటి మండలం కాజూరు గ్రామానికి చెందిన బందరు రోజా (46) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్‌రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాజూరు గ్రామానికి చెందిన బందరు మోహన్‌రావు, భార్య రోజా తమ సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలను సోంపేట మండలం …
Read More »తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా..16 మంది మహిళలను అత్యాచారం, హత్య
మన తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా! కొద్ది రోజుల క్రితం దిశ అత్యాచారం, హత్య ఘటనతో అంతా చలించిపోయాం. కాని ఇప్పుడు వచ్చిన వార్త అంతకు మించిన కిరాతకుడి గురించి వచ్చిన వార్త వచ్చింది. ఏకంగా ఈ దుర్మార్డుడు పదహారు మంది మహిళలను హత్య చేశాడని వెల్లడవం తీవ్ర సంచలనమే.వారితో పాటు సొంత తమ్ముడిని కూడా హత్య చేశారు. మహిళల ఒంటిపై ఉన్న బంగారం, సొమ్ముల కోసమే ఈ …
Read More »హాస్టల్లో పదిమంది డిగ్రీ ఫస్టీయిర్ అమ్మాయిలకు పరీక్షలు చేసిన డాక్టర్లు ముగ్గురుకి గర్భం..!
తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుమూల గ్రామాల నుంచి చదువు కోసం వస్తున్న అమ్మాయిల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పేదరికంతో పెద్ద పెద్ద కాలేజీల్లో చదవలేక… సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న యువతులు పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా ఆసిఫాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో ఓ …
Read More »ఒకే చెట్టుకు ఇద్దరు స్నేహితుల ఉరి..హత్య ..ఆత్మహత్య?
ఇళ్లనుంచి బయటకు వచ్చిన ఇద్దరు స్నేహితులు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులై కనిపించారు. ఈ ఘటన కర్ణాటక ముళబాగిలు తాలూకాలోని అణ్ణిహళ్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం వెలుగుచూసింది. గ్రామానికి చెందినప్రవీణ్ కుమార్ (19), కప్పల మడుగు గ్రామానికి చెందిన వీ శ్రీనాథ్(24)లు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం తమ తమ గ్రామాలనుంచి బైక్‌ల్లో బయటకు వచ్చారు. తిరిగి ఇళ్లకు చేరలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న …
Read More »ఆన్ లైన్ లో ఇసుక మాఫియా..నిమిషాల్లోనే బుకింగ్ !
ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని మొదలుపెట్టింది.. అయితే కొందరు దాన్ని కూడా అక్రమ దందాగా మార్చేసారు. ఐటీ తెలివితేటలతో కొందరు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసినట్లు ఇసుకను కూడా బ్లాక్ చేస్తున్నారు. దాంతో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల ఒక్కో బుకింగ్ కు రూ.2 వేలు కమీషన్‌గా ఇస్తున్నారు వ్యాపారులు. నిమిషాల్లోనే వేలకు వేలు డబ్బులు రావడంతో బుకింగ్ లు చేసే …
Read More »రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న వారిని రెండు రోజుల్లో అరెస్టు
అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న చెన్నైలోకి 30 మంది గుట్టును రట్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వీరిలో 24 మంది అడ్రస్సులను గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అ ధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలకు రక్షణను మరింత మెరుగు పరిచే విధంగా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల …
Read More »