Home / CRIME (page 34)

CRIME

తల్లి హత్య..తండ్రి ఆత్మహత్య..తప్పు ఎవరిది..?

భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త కొద్ది గంటల్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన స్వాతి(35)కి, మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా అల్లరచిల్లరగా తిరుగుతుండటంతో భార్య, భర్త మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. పెద్దలు …

Read More »

హిజ్రాల వేషాల్లో దొంగలు…బైకో, కారో, లారీనో అపితే దోచేస్తున్నారు!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని నాయుడుపేట పరిసర ప్రాంతాలలో కొందరు ముఠా గా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడ్డాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేసారు. నాయుడుపేట పట్టణం లోని ఆకుతోట వీధి కి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి సంక్రాతి ఖర్చులకోసం దారిదోపిడీలకు పాల్పడుతూ దొరికిపోయారు. నలుగురి లో ఒకరు చీరకట్టుకొని మహిళా వేషం లో మోటారుసైకిళ్లను ఆపడం, ఆగిన వెంటనే అందరు కలిసి దారిదోపిడీల …

Read More »

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం

గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …

Read More »

భర్త స్నానం చేయడంలేదని భార్య ఏమి చేసిందో తెలుసా…?

మూడు ముళ్లతో..ఏడు అడుగులతో.. పంచభూతాల సాక్షిగా తనను పెళ్లి చేసుకున్న భర్త స్నానం చేయడంలేదని వింతైన నిర్ణయం తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త త్రాగుబోతు అనో..తిరుగుబోతు అనో..లేదా పని పాట లేనోడు అనో..కట్నం కోసం వేధిస్తున్నాడనో.. అనుమానంతో చిత్రహింసలు చేస్తున్నాడనో విడాకులు కోరిన భార్యలను చూశాము.. కానీ మహారాష్ట్రలో పూణెకు చెందిన ఒక మహిళ తన భర్త స్నానం చేయడు..ముఖం కడుక్కోడు..గడ్డం గీక్కోడు..అతని నుండి వస్తున్న దుర్గంధం భరించలేను.. …

Read More »

తమిళనాడులో దారుణం

తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read More »

కామాంధులకు బలైన ఆవు

వినడానికి వింతంగా ఉన్న కానీ ఇదే నిజం..ఇప్పటివరకు ఆడవారిపై దారుణాలు జరుగుతున్న సంఘటనలు ,వార్తలు మనం చూస్తున్నాము. తాజాగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలోని ముసాపరంబు గ్రామంలో ఒక ఆవుపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వినోద్ అనే పాల వ్యాపారి తనకు చెందిన ఆవుపై కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు …

Read More »

కంటతడి పెట్టించిన కన్నతల్లి దృశ్యం

తెలంగాణ రాష్ట్రంలో సంగా రెడ్డి జిల్లా నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న పరిస్థితి ఎదురైంది. దీంతో రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది. అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం …

Read More »

దారుణం.. భర్తను కట్టెల పొయ్యిలో పడేసి భార్య

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లిలో దారుణమైన సంఘటన జరిగింది.స్థానిక పోలీసుల కథనం ప్రకారం..కాట్రపల్లికి చెందిన రేణికుంట్ల రవి(44)కి కొప్పుల గ్రామానికి చెందిన రజితతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రజిత భర్తతో తరుచూ గొడవ పడుతూ వరంగల్‌ వెళ్లి, అక్కడ కూలి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం కాట్రపల్లికి వచ్చిన రజిత మద్యం తాగి ఉన్న రవితో గొడవ పడింది. రాత్రి 9 …

Read More »

శ్రీకాకుళంలో దారుణం

ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం నుండి ఒడిశాలోని బరంపురం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త పల్లి బ్రిడ్జి దగ్గర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయాలతో …

Read More »

మద్యం మత్తులో భార్య చెవి, ముక్కును భర్త ఏం చేశాడో తెలుసా

మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం యాదాద్రి భువనగిరి,దేవరకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat