గుర్తుతెలియని ఇద్దరు పోలీసులు 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్ గదిలో గడిచిన గురువారం నాడు చోటుచేసుకుంది. బాధిత యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సామూహిక అత్యాచారంతో పాటు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో …
Read More »బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ను మెచ్చుకోవల్సిందే..ఎందుకంటే ?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ నివాశాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవి సాక్షాలతో సహా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇందులో భాగంగానే శ్రీనివాస్ కు సంబంధించిన పర్సనల్ డైరీలను స్వాదీనం చేసుకున్నారు. అందులో బాబు గారి సెటిల్మెంట్ లు అన్ని కనిపించాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “బాబు …
Read More »ఖమ్మంలో విషాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో పెను విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రికొడుకులు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు ఆ చెరువు దగ్గరకెళ్లాడు. అతడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా మునిగిపోయాడు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిని సత్యనారాయణ(48), భరత్(14)గా పోలీసులు గుర్తించారు.
Read More »పెళ్ళి బారాత్ లో వరుడు మృతి
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో పెద్ద విషాదం నెలకొన్నది. పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో నివాసముంటున్న గణేష్ శుక్రవారం పెళ్ళి చేసుకున్నాడు. దీనిలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో భాగంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజేను కూడా ఏర్పాటు చేశారు. బారాత్ లో డాన్స్ చేస్తున్న గణేష్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే …
Read More »టీఆర్ఎస్ నేత దారుణ హత్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …
Read More »ఒకే స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య ప్రేమ.. టీచరమ్మ ఆత్మహత్య..ఏం జరిగిందో తెలుసా
పెళ్లి కాలేదని నమ్మించి తోటి టీచరమ్మను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరులో శుక్రవారం జరిగింది. వివరాలు… రాణి, ధనంజయ్‌లో చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన ధనుంజయ్ తనకు వివాహం కాలేదని రాణిని నమ్మించాడు. ప్రేమలోకి …
Read More »అక్రమ సంబంధం…టీవీ నటి దారుణ హత్య
పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన అనితా సింగ్ (29), రవీందర్‌సింగ్ పాల్ భార్యాభర్తలు.. అనితా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈక్రమంలో భారభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహేతర సంబంధం కారణంగా భార్య తనను దూరం పెడుతోందని భావించిన రవీందర్ ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈమేరకు ఢిల్లీకి …
Read More »విమానాశ్రయంలో దొరికిన వేరుశనగకాయలు…45 లక్షలు డబ్బు చూసి షాకైయిన పోలీసులు
వేరుశనగకాయలు, మాంసపు ముద్దలు, బిస్కెట్లు.. ఇంకా పలు రకాల తినుబండారాల్లో విదేశీ కరెన్సీని దాచిపెట్టి తీసుకువెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో మురాద్ ఆలమ్ అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఆ విదేశీ కరెన్సీ విలువ సుమారు 45 లక్షలు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. పల్లికాయలు, మాంసపు ముద్దలు, బిస్కెట్ ప్యాకెట్లలో అతను ఎలా డబ్బును దాచాడో …
Read More »మహిళను చావకొట్టిన స్థానికులు
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. మహారాష్ట్రలో థానే జిల్లా దామ్ బివ్లి లో నివాసముంటున్న ఒక మహిళకు చెందిన కుక్క మొరిగింది. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చిన కానీ అఖరికీ స్థానికులు వచ్చిన కానీ కుక్క నిరంతరం మొరగడం అక్కడున్నవారికి కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు ఆ మహిళపై దాడి చేశారు. ఆకస్మాత్తుగా దాడి చేయడంతో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.గుండెపోటు రావడంతో ఆ మహిళ …
Read More »దారుణం..భార్యభర్తలు ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య ..ఏం జరిగిందో తెలుసా
ఆర్థిక ఇబ్బందులను తాళలేక భార్యభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రంగారెడ్డి జిల్లా మాల్ మండలం దాసన్నపల్లికి చెందిన దెండు వెంకట్‌రెడ్డి(32), నిఖిత(28) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు యశ్వంత్‌రెడి ఉన్నాడు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నాలుగేళ్లుగా బిఎన్ రెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే వెంకట్‌రెడ్డి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. …
Read More »