Home / CRIME (page 27)

CRIME

ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?

* అమెరికా దేశంలో 2,45,442కేసులు నమోదైతే 6,098మంది మృతి చెందారు * ఇటలీలో 1,15,242కేసులు నమోదైతే 13,915మృత్యువాత పడ్డారు * స్పెయిన్ లో 1,17,710కేసులు నమోదైతే 10,935మంది మరణించారు * చైనాలో 81,620కేసులు నమోదైతే 3,322మరణాలు చోటు చేసుకున్నాయి * జర్మనీలో 85,903కేసులగానూ 1,122మంది మృతి చెందారు * ప్రాన్స్ లో 59,105కేసులైతే 5,387మంది చనిపోయారు * ఇరాన్ లో 53,183 కేసులు నమోదైతే 3,294మంది మరణించారు * బ్రిటన్ …

Read More »

౩ రోజుల్లో 6.4లక్షల ఫోన్‌ కాల్స్‌-డీజీపీ

 తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయంలో డయల్‌ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్‌ పెరిగాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్‌ వచ్చాయని చెప్పారు. సామాజిక దూరం పాటించడంలేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని, రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని అధిక సంఖ్యలో కాల్స్‌ వచ్చాయని పోలీసులు తెలిపారు. ‘పలువురు కరోనా అనుమానితుల సమాచారం కూడా …

Read More »

వాట్సాప్ లో పిచ్చి మెసేజెస్..తేడా వస్తే ఏడాది జైలు శిక్ష!

కరోనా వైరస్ బాధితుల లిస్టు అంటూ కొంతమంది పేర్లు, వారి వ్యక్తిగత వివరాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అట్లా ఫేక్ న్యూస్ పెడుతున్న వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవ్వాళ కరోనా గురించి వాట్సాప్ లో పుకార్లు వ్యాప్తి చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తి పై Cr.No:124/2020 …

Read More »

మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు

చత్తీస్‌గఢ్‌ బస్తర్‌లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్‌ ఆదివారం జవాన్లను పరామర్శించారు. ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు …

Read More »

నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే.. 2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి …

Read More »

తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరి అమలు.. చివరివరకూ తప్పించుకేందుకు ప్రయత్నాలు

దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుచేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ కి ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ జలాద్ ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసేముందు ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన …

Read More »

సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌రిచ‌యాల‌ు..శ‌రీరాల‌తో వ్యాపారం..ఇంకెంతమంది ఉన్నారో

రంగుల ప్రపంచం గురించి కలలు కనడం తప్పు కాదు . సినిమా పరిశ్రమ పై వ్యామోహం పెంచుకోవడం , నటులు కావాలన్న ఆశతో హైదరాబాద్ కు పరుగుపరుగున వచ్చి ఒకటి రెండుసినిమాల్లో అతి కష్టం పైన అవకాశం దొరికగానే విలాసవంత మైన జీవితం గురించి ఉహించుకొని దానికోసం లేని పోనీ వ్యసనాలకు బానిసలు కావడం ఇపుడు సర్వ సాదారణం అయిపొయింది . తాజాగా వ్య‌భిచారానికి మించిన సంపాద‌న మార్గం లేద‌ని …

Read More »

బ్రేకింగ్..ఈడీ ముందుకు రిలయన్స్ చైర్మన్ అనీల్ అంబానీ !

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …

Read More »

ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వచ్చి కాలేజ్ అమ్మాయిలు…హైటెక్‌ వ్యభిచారం

చిత్తూరు పలమనేరు నియోజకవర్గంలో హైటెక్‌ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్‌ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి …

Read More »

చేవెళ్లలో మరో దిశ సంఘటన

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన దిశ సంఘటన మాదిరిగా మరో ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకి చేరుకుని మహిళ శరీరంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat