Home / CRIME (page 116)

CRIME

మాకు రక్షణ కల్పించండి..!

మాకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీని ఆశ్రయించింది ఒక  దళిత ప్రేమజంట. అమ్మాయి తండ్రి అయిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ తమను విడగొట్టాలని చూస్తున్నాడని ఫిర్యాదులోతెలిపారు . తన తండ్రి తమలాంటి ఎన్నో ప్రేమజంటలను విడగొట్టాడని స్నేహ తెలిపింది. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరం ఒకే కులానికి చెందినవాళ్లం కావడంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించినా …

Read More »

టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం…బాలికను అబ్బాయిల పక్కన ఆ విధంగా

కేరళలో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం సృష్టించింది. ఓ బాలిక తప్పు చేసిందని ఆ బాలికను అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది టీచర్. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొల్లాంలోని ట్రినిటీ లైసియమ్ స్కూలులో 15ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె సోదరి 13ఏళ్ల బాలిక అదే …

Read More »

ఒంగోలులో అర్ధరాత్రి దారుణం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో నిన్నఅర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్‌ సమీపంలో రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్‌మెంట్‌ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వారి వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో …

Read More »

భర్త మర్మాంగాన్ని కోసిన భార్య..!

భార్యాభర్తల మధ్య జరిగిన గొడువ కారణంగా భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన  కథనం ప్రకారం.. సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపకు 25 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి పని చేసిన కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్‌ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన …

Read More »

ప్రేమించడం లేదనే కోపంతో.. కత్తితో… ఇదేనా ప్రేమ

ప్రేమించడం లేదనే కోపంతో వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సనత్‌నగర్‌‌కు చెందిన స్రవంతికి 2013లో యాదగిరి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందు నుంచే రవి అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. …

Read More »

కడుపుతో వున్న వదినను..మరిది

అన్నయ్యను తమ కుటుంబం నుంచి విడదీసిందనే కోపంతోనే ఏమో కానీ వదినను మరిది దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది. తల్లికి సమానంగా భావించే వదిన కడుపుతో వున్న విషయాన్ని కూడా లెక్కచేయకుండా 16 సార్లు కత్తితో పొడిచి ఆ కిరాతకుడు హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాలాసోపొర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాకీ ప్రాంతంలో ఉన్న నసీమా అపార్ట్‌మెంట్‌లో నిఖిత్ షేక్ అనే …

Read More »

క్యాబ్‌లో మహిళ ముందు డ్రైవర్ ప్యాంట్ విప్పి..?

దేశంలోప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళా ప్రయాణీకులపై క్యాబ్ డ్రైవర్లు ఏదో రకంగా లైంగికంగా వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నా ఈ ఘటనలు ఆగడం లేదు.తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహా నగరంలో క్యాబ్‌లో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు ప్యాంట్ విప్పి తన మర్మాంగాలను …

Read More »

రెండేళ్ల త‌న‌ శృంగారాన్ని.. నెట్‌లో పెట్టాడు!

ప్రేమించాన‌న్నాడు.. పెళ్లిచేసుకుంటాన‌ని న‌మ్మించాడు.. యువ‌తితో రెండేళ్ల‌పాటు ఏకాంతంగా గ‌డిపాడు.. తీరా ఆ వీడియోల‌ను నెట్‌లో ఉంచాడు. ఈ ఉదంతం శ్రీ‌కాకుళం జిల్లా రాజాం ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.. రాజాం ప‌ట్ట‌ణంలోని తెలగావీధి స‌త్యనారాయ‌ణ‌పురం వీధికి చెందిన గ‌ట్టి కృష్ణా ప్ర‌స‌న్న‌కుమార్ ఇంట‌ర్నెట్ కేంద్రాన్ని న‌డుపుతున్నాడు. ఇదే ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌తి ఇంట‌ర్నెట్ సెంట‌ర్‌కి త‌ర‌చూవ‌చ్చేది. ఇద్ద‌రు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి.. యువ‌తితో …

Read More »

ప‌దేళ్ల బాలుడిపై దారుణంగా అత్యాచారం చేశారు.. ఎంత దారుణ‌మో!

కామంతో కళ్లుమూసుకుపోయి మృగాళ్లలా వ్యవహరించారు ఆ ముగ్గురు. అంత‌కు ముందు నీకు అవి కొనిస్తాం.. ఇవి కొనిస్తామంటూ ఆశ చూపి చివ‌ర‌కు బాలిడిపైనే అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంతేగాక వారి పైశాచిక‌త్వాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించారు. ఈ సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా గుడ్లూరు మండ‌లం అమ్మ‌వారిపాలెంలో చోటు చేసుకుంది. అమ్మ‌వారిపాలెంకు ఎస్సీ కాల‌నీకి చెందిన 18 ఏళ్ల లోపు ముగ్గురు యువ‌కులు అదే కాల‌నీకి చెందిన ఓ బాలుడ్ని ప‌ది రోజుల క్రితం …

Read More »

యజమాని భార్య స్నానం చేస్తుండగా…. వీడియో కోసం మొబైల్ ఫోన్ అక్కడ పెట్టాడు

ఓ యజమాని నమ్మి పనికి పెట్టుకుంటే.. యజమాని ఇంట్లో లేని సమయంలో.. ఆయన భార్య స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను ఆ ప్రబుద్ధుడు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించబోయాడు. సోమవారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకాన్ని పసిగట్టిన ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ పనివాడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… ముంబైలోని చించిపోక్లి టవర్ లో నివసిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat