Home / BUSINESS (page 31)

BUSINESS

ఇండియా – న్యూ జీలాండ్ బిజినెస్ కౌన్సిల్ 2018 సదస్సు

ఆక్లాండ్ లోని ప్రముఖ పుల్మాన్ హోటల్ లో INZBC ఆధ్వర్యంలో విమానయాన , టూరిజం , టెక్నాలజీ సదస్సు జరిగింది .మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో , తెలంగాణ రాష్ట్రానికి , పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్న ఇక్కడి కంపెనీల మధ్య వారధి గా ఉండాలనేస్వచ్చంధంగా తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు …

Read More »

వాట్సాఫ్ లో మరో అద్భుతమైన ఫీచర్..!!

వాట్సాఫ్ తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే అనేక ఫీచర్స్ అందించిన వాట్సాఫ్ ..తాజాగా వాట్సాఫ్ లో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తున్నది. ఈ ఫీచర్ గురించి వాట్సాఫ్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా గత మూడు రోజులనుండి ఈ అద్భుతమైన ఫీచర్ ను వాట్సాఫ్ తన యూజర్లకు అందిస్తున్నది.అయితే వాట్సాఫ్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ …

Read More »

బంగారం ధరలకు బ్రేక్‌..భారీగా తగ్గింపు..!

స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రికార్డు లాభాలు నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. నేడు బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి …

Read More »

భారీగా తగ్గిన బంగారం ధరలు..ఏంతో మీకు తెలుసా..?

బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్‌ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్‌ మార్కెట్‌లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 …

Read More »

30 పైస‌లు పెరిగిన రూపాయి విలువ‌..!

ఫారెక్స్ మార్కెట్‌లో డాల‌ర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 30 పైస‌లు పెరిగి 68.57 రూపాయ‌ల‌కు చేరుకుంది. అయితే, ఎగుమ‌తి దారులు, కాగా, అమెరికా ఉద్యోగాల స‌మాచారం మంద‌గించ‌డం, ఎగుమ‌తి దారులు, బ్యాంకుల నుంచి డాల‌ర్ల అమ్మ‌కాలు పెర‌గ‌డంతో రూపాయి విలువ 30 పైస‌లు పెరిగింద‌ని ఆర్థిక వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌త శుక్ర‌వారం నాడు డాల‌ర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 8పైస‌లు పెరిగి 68.87 వ‌ద్ద ముగిసింది. విదేశీ క‌రెన్సీల్లో డాల‌ర్ …

Read More »

ఒక్క రూపాయికే మైక్రోమ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌…భారీ ఆఫర్

251 రూపాయిలకే స్మార్ట్‌ఫోన్‌ అంటూ.. రింగింగ్‌ బెల్స్‌ సంస్థ ఫ్రీడం 251 ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ అఫార్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌గా పెను సంచలనానికి దారితీసిన ఈ కంపెనీ, డివైజ్‌లను ఎంతమందికి అందించన్నది అసలు లెక్కలే లేవు. చివరికి ఆ స్మార్ట్‌ఫోన్‌ సూత్రధారి మోహత్‌ గోయలే జైలు పాలయ్యాడు. ఇక 251 రూపాయల స్మార్ట్‌ఫోన్‌ గురించి మరచిపోవాల్సిందేనని వినియోగదారులు భావిస్తూ ఉంటే… తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అత్యంత …

Read More »

ఎంత గొప్ప మనస్సు.. అనాథ అమ్మాయితో వ్యాపారి పెళ్లి..!!

ఏపీ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటకు చెందిన వెంకట సత్యానారాయణ(చిన్నా)కు ఆస్తి, అంతస్తులు బాగానే వున్నాయి. తను పెళ్లి చేసుకుంటానంటే లక్షల్లో కట్నాలు ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ చిన్నా వారిని కాదని పద్మ అనే అనాథ యువతిని వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చాడు. see also:వై.ఎస్‌. జ‌గ‌న్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..! పద్మ విశాఖపట్నంలోని ప్రేమసమాజంలో ఉంటుంది.అయితే ఆమె తల్లిదండ్రులుఐదేళ్ళ వయసులోనే మరణించారు. పద్మ …

Read More »

ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్..!

ప్రముఖ భారత టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో,బీఎస్ఎన్ఎల్ ,ఐడియా లాంటి ప్రధాన టెలికాం దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం .అసలు విషయానికి ఎయిర్టెల్ దిగ్గజం ఏకంగా ఐదు వందల తొంబై ఏడు రూపాయలకే కొత్త ఫ్రీ పెయిడ్ రీచార్జ్ ఫ్యాక్ ను ప్రవేశపెట్టింది .దీని ద్వారా మొత్తం నూట అరవై ఎనిమిది రోజుల …

Read More »

మరోసారి భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు

  ఒకేసారి భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్న సనగతి తెలిసిందే.తాజాగా ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోలు ధరపై 15 పైసలు, డీజెల్ ధరపై 10 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే తాజాగా తగ్గిన ధరల వివరాలను చూస్తే..దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో …

Read More »

డీమార్ట్ రూ. 2500 షాపింగ్ ఓచర్‌ ..నిజమా..? అబద్దమా..?

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త తెగ హాల్ చల్ చేస్తుంది..అదేమిటంటే..?ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్‌ను ఉచితంగా ఇస్తోందని..మరి ఈ వార్త నిజమా..? అబద్దమా..? అని తెలిపేందుకే ఈ వార్త. అయితే ఈ మెసేజ్ రాగానే ఎంతో ఆశపడి నెటిజన్లు ఆ లింక్ ను ఓపెన్చేస్తున్నారు .అది ఓపెన్ చేయడంతోనే ఆ బంపర్ ఆఫర్ లింకును …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat