Home / BUSINESS (page 23)

BUSINESS

కోటీశ్వరుల జాబితాలో తెలుగోళ్లు

ఒక ప్రముఖ సంస్థ వెల్లడించిన దేశంలోనే కోటీశ్వరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది చేరారు. మొత్తం రూ.3.80 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ అధినేత,ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా దేశంలో శ్రీమంతుల సంఖ్య తొమ్మిది వందల యాబై మూడుకు చేరింది. వీరిలో మొత్తం డెబ్బై నాలుగు మంది తెలుగోళ్ళు ఉండగా.. టాప్ 100లో ఐదుగురు తెలుగోళ్లు ఉన్నారు. ఈ టాప్ 100లో ఉన్నవాళ్లల్లో …

Read More »

ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్…24గంటల్లో మీముందుకు !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇండియాలో ప్రస్తుతం ట్రేండింగ్ లో మరియు ఎవర్ గ్రీన్ మొబైల్ ఫోన్ ఏది అంటే అది యాపిల్ ఐఫోన్ అనే అందరు అంటారు. మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తో వస్తే చాలు వెంటనే కొనేస్తారు. అలాంటిది ఇప్పుడు ఐఫోన్ 11 సెప్టెంబర్ 27న ఇండియాలో సేల్ మొదలుకానుంది. ఇక ఈ ఐఫోన్ 11 64జీబీ రేట్ …

Read More »

ఫ్లిప్ కార్ట్ లో భారీ బంపర్ ఆఫర్..అతి తక్కువ ధరకే హెచ్‌డీ ఎల్ఈడీ టీవీ!

ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ అగ్రగామి థాంప్సన్ టీవీ కోసం భారతదేశంలో ప్రత్యేకంగా లైసెన్సింగ్ హక్కులు పొందిన ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారీ రాయితీలను తమ అత్యుత్తమ విక్రయాలు కలిగిన టీవీలపై ప్రకటించింది. వీటిలో ఫ్రెంచ్ బ్రాండ్ యొక్క తాజా శ్రేణి అధికారిక ఆండ్రాయిడ్ 4కె టీవీలు సైతం ఉన్నాయి. ఈ రాయితీలు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్ అమ్మకాలు జరిగే 5 రోజులూ అందుబాటులో ఉంటాయి. 24 అంగుళాల హెచ్‌డీ ఎల్ఈడీ …

Read More »

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా లాభాలతో దూసుకుపోతున్న దేశీయ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఈ రోజు బుధవారం ఉదయం లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ఎండింగ్లో మాత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో 38,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 11,440 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్బీఐ నాలుగేళ్ల తర్వాత తన షేర్ విలువలో 7.7% నష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.

Read More »

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం… దసరాకు ఆఫర్లే కాదు, ఉద్యోగాలు కూడా..!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. …

Read More »

బ్యాంకులు సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కొన్నిటిని ఇప్పటికే విలీనం చేసింది కూడా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు ఈ నెల 26,27న సమ్మె చేయాలనే నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా తమ డిమాండ్ల గురించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తో AIBOC,AIBOA,INBOC,NOBOసంఘాలకు చెందిన నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయా సంఘాల నేతలు …

Read More »

ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. దేశంలో ఉన్న పలు బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు,సిబ్బంది,అధికారులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26,27 తేదీలల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 26,27లు వరుసగా గురువారం,శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత రోజు శనివారం నాలుగో శనివారం కావడం.. …

Read More »

లాభాల్లో మార్కెట్లు

కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.

Read More »

కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..అయితే రెడిగా ఉండండి..ధరలు భారీ తగ్గింపు..!

టీవీ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. త్వరలోనే ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీలు తయారు చేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి వసూలు చేస్తోన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ)ల టీవీల ప్యానెల్‌లు భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు. ప్రింటెడ్ …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat