Home / BUSINESS (page 22)

BUSINESS

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్‌..!

వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట …

Read More »

బిగ్‌సి డబుల్‌ ధమాకా ఆఫర్‌..!

మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌సి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘30 రోజుల్లో 30 కార్లు’ పేరుతో డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇస్తోంది. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 29 వరకు బిగ్‌సిలో మొబైల్స్‌ కొనుగోలుచేసిన వినియోగదారులకు 30 రోజుల్లో 30కార్లు, 30 బైకులను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి వివరించారు. ఈ ఆఫర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో …

Read More »

బ్యాంకర్ల కమిటీలో కీలక నిర్ణయం..మారుతున్న బ్యాంకుల వేళలు

అక్టోబరు 1 నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు …

Read More »

వచ్చే నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు..ఎప్పుడెప్పుడో తెలుసా..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ న‌గ‌దు వ్యవహారాలు అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల (అక్టోబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. పండుగ సీజన్ సహా పలు …

Read More »

ఏపీలో నేటితో మద్యం అమ్మకాలు బంద్..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపద్యంలో, షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరకును నింపడం, సిబ్బందిని సమకూర్చడం, కొత్తగా అమ్మకాలను ప్రారంభించడం వంటి పనుల్లో అధికారులు ఉన్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి …

Read More »

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా …

Read More »

బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లే ఆఫర్లు

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రాగా రేపటి నుంచి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై ఆఫర్లను అందివ్వనున్నారు. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ప్రొడక్ట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఆఫర్లను అందివ్వనున్నారు. కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీలు, స్మార్ట్ …

Read More »

రాశీ, రంభ చేసిన వాణిజ్య ప్రకటనలతో మోసం..తక్షణం ఆపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ

టాలీవుడ్ లో నాటి హీరోయిన్లు రాశి, రంభ లు కలర్స్ వాణిజ్య సంస్థకు చేసిన ప్రకటనలు నిలిపివేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయస్థానం ఆదేశించింది. రాశి, రంభలు ఈ సంస్థ తరఫున చేసిన వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయానని ఫోరంను ఓ వినియోగదారుడు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది. …

Read More »

‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ 90శాతం డిస్కౌంట్‌ ఇవే

ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్‌ సేల్‌కు మరోసారి తెరతీసింది. ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ కోలాహలం సెప్టెంబర్ 29 న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ప్లస్‌ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే ఈ ఆఫర్‌ ముందస్తుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపై భారీ అఫర్లను …

Read More »

రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధరలు.. కోనాల్సింది ఇప్పుడే

రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat