బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది ఆ సంస్థ. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్‌ఎన్‌ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు …
Read More »రూ.53 వేల కోట్లు నష్టం
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో సిస్ లో అనైతిక విధానాలకు పాల్పడ్డారని వార్తలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.53 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.బీఎస్ఈలో షేర్ ధర 16% పతనమైంది. దీంతో రూ.638 దగ్గర ఉంది. అయితే 2013నుండి ఇప్పటివరకు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ షేర్ పతనమవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.65% తగ్గి రూ.640వద్ద ముగిసింది.
Read More »బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకులు బంద్ కు మొత్తం బ్యాంకులకు చెందిన ఉద్యోగులు.. సిబ్బంది పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకుల విలీనం ఆపాలని ,ఉద్యోగులకు భద్రత తదితర అంశాలను నెరవేర్చాలని ఈ నెల 22న సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు తెలిపాయి. దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడున కొన్ని బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ఎఫెక్టు తక్కువ స్థాయిలో ఉంటుంది …
Read More »ఆవిష్కరణల సూచీలో తెలంగాణకు 4వ స్థానం..!
తెలంగాణ రాష్ట్రం ‘భారత ఆవిష్కరణల సూచీ’లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఆవిష్కరణల్లో సృజన, వినూత్నతను కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక ముందంజలో ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణాలు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. పెట్టుబడులు, మానవ వనరులు, సాంకేతికత, వ్యాపారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతులు, పరిశోధన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆవిష్కరణలతో పాటు వివిధ …
Read More »సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?
మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది. ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు …
Read More »ఆంధ్రా బ్యాంకులో దొంగలు పడ్డారు
ఏపీలో చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణంలోని బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం పదిహేను తులాల బంగారం,రూ.2.66 లక్షల నగదును దొందలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంలో బ్యాంకు మేనేజర్,క్యాషియర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read More »డిజైన్ పరిశ్రమ నుంచి రూ.19 వేల కోట్ల ఆదాయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ కు వేదికగా కానున్నది అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ ఏర్పాటు కానున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీతో కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీసీ ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. హెచ్ఐసీసీలో నిన్న శనివారం జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు …
Read More »రైతన్నలకు ఊరట
రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, …
Read More »బ్రేకింగ్ న్యూస్..2వేల నోట్లు ఇక చెల్లవట..త్వరగా మార్చుకోండి..!
ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఎందుకంటే 2వేల నోట్లు ఇక మనకి కనిపించవు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంతకముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పాత 500,1000 నోట్లు రద్దు విషయంలో దేశమంతట ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలగైతోనో మొత్తానికి కొత్త 2వేల నోట్లను తీసుకొచ్చారు. తాజాగా వాటిని ఇప్పుడు తొలిగించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక అసలు విషయానికి వస్తే రిజర్వు …
Read More »షాకింగ్..2వేల నోట్లు తొలిగింపు..వివరాల్లోకెళ్తే..!
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె …
Read More »