Home / BUSINESS (page 20)

BUSINESS

భారీగా తగ్గిన బంగారం ధర..!

వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పెగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర… ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్‌లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం… ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, …

Read More »

బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ …

Read More »

రైల్వే ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్

మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …

Read More »

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ డెబ్బై పాయింట్లతో లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్లను లాభపడి 11,895 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.71.78గా ఉంది. భారతీ ఇన్ ఫ్రాటెల్,ఎయిర్ టెల్,ఎస్బీఐ,జీఎంటర్ ట్రైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ ,హీరో మోటోకార్ప్,బీపీసీఎక్ ,మారుతీ సుజుకీ ,ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

Read More »

భవిష్యత్తును మార్చే వాచ్ ఇదేనా..? కేవలం రూ.226కోట్లు మాత్రమే..!

పైన కనిపించే వాచ్ ఎంతో తెలుసా..కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఇదేమిటి కామెడీ అనుకుంటున్నారు. కదండీ ఇది నిజంగా నిజమే ఒక వ్యక్తి ఈ వాచ్ ని అక్షరాలా 226కోట్లకు కొనుక్కున్నాడు. కాని ఆ మనిషి ఎవరూ, ఏం చేస్తాడు అనే విషయాలు తెలియనప్పటికీ దాన్ని తయారు చేసిన సంస్థ యొక్క వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ వాచ్ యొక్క మోడల్ గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ …

Read More »

లాభాలతో సెన్సెక్స్

బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి …

Read More »

ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు రావండం లేదు..కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయంట

అన్నివర్గాల ప్రజలు నిత్యం ఆహారంలో భాగంగా వినియోగించే ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు వస్తాయి..కానీ ఇప్పుడు కొనాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. పది ఇరవై కాదు ఏకంగా వందకు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు. క్వింటాలు ఉల్లిపాయలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతున్నాయని …

Read More »

ఎయిర్‌టెల్‌ బంపర్‌ఆఫర్‌ రీచార్జ్‌ చేసుకుంటే ..4 లక్షలు

భారతి ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం బంపర్‌ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్‌ రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ …

Read More »

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..?

బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం. దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat