రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?. 13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. …
Read More »మేడారం జాతరకు సకల వసతులు
ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో …
Read More »మేడారం జాతరకు రెడీ అవుతున్నారా.. ఆర్టీసీ బస్సు ఛార్జీల వివరాలివిగో..!
మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునేవారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది.ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరిగే …
Read More »మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం..!
హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్‌లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి …
Read More »శ్రీ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్..!
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ విచ్చేసారు. సోమవారం నాడు అక్కడికి వెళ్ళిన జగన్ కు పూర్ణ కుంభంతో వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు తీసుకున్నారు జగన్. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జగన్ జమ్మిచెట్టు ప్రదక్షిణచేసారు మరియు గోమాతకు నైవేద్యం సమర్పించారు. అక్కడ …
Read More »మేడారం జాతరకు పోటెత్తున్న భక్తులు
ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది. ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు. రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు …
Read More »సీసీ కెమెరాల్లో ఈ కి‘లేడీలు’ఏం చేశారో తెలుసా…!
శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మల్లే వచ్చిన ఓ దొంగలముఠా కేరళ భక్తుల నగల బ్యాగును చోరీ చేసింది. చివరకు భద్రతా సిబ్బంది ఆ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. కేరళ నుంచి కొంతమంది భక్తులు శుక్రవారం దర్శనానికి వచ్చారు. కొంతసేపటికి చూస్తే తమ నగలబ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనచెందారు. ఎవరో దొంగలు కొట్టేశారని గ్రహించి వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన వారు సీసీ కెమెరాల ద్వారా దొంగలను …
Read More »అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..!
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి… శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పెండ్లి కుమారుని చేయుటకు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు, సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి జి.వి.డి.ఎన్. లీలాకుమార్ పట్టు వస్త్రాలు ఆలయ అర్చకులకు సమర్పించారు..
Read More »జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు
తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్య జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది. ఈ మేడారం జాతర పూర్తిగా ములుగు జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో పాటు, అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగని రీతిలో అటవీ …
Read More »ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్
ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …
Read More »