పుణ్య తీర్థం కొండ చెరికలో ఉన్న కోరమీసాల కొంరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే.. మల్లన్న దర్శనం పుర్వజన్మ సుకృతం అంటారు. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. స్థల పురాణం కొమురవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లు ప్రతీతి. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామి …
Read More »తలమీద అక్షింతలు ఎందుకు జల్లుతారు
సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి, పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన …
Read More »గడపకు పసుపు రాసి బొట్టు పెడితే ఏమవుతుందో తెలుసా ..?
వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. లేదంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పటిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది. …
Read More »సిరులు కురిపించే దేవుడు శ్రీశాల వెంకన్న
సిరిసిల్లకు పూర్వపు పేరు శ్రీశాల. కాలక్రమంలో సిరిసిల్లగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం అతిపురాతనమైనది. తిరుమల తిరుపతి క్షేత్రం లాగే సిరిసిల్లోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలు, మాడ వీధుల్లో ఊరేగింపులు జరుగుతాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీశాల వెంకన్న సిరుల వేల్పుగా, కోర్కెలు తీర్చే స్వామిగా భాసిల్లుతున్నాడు. ఈ నెల 27 నుంచి అక్టోబరు 7 వరకు సిరిసిల్ల వెంకన్న సన్నిధిలో …
Read More »నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
ఈరోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడయిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస …
Read More »ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం
శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై …
Read More »విమానాల్లో మన బతుకమ్మ మాట..పాట
తెలంగాణ ప్రజల సంస్కృతి విశిష్ట చిహ్నమైన బతుకమ్మ ఖ్యాతి మరింత విశ్వవ్యాప్తం కానుంది. విమానాల్లో బతుకమ్మ మాట వినిపించనుంది. విమానాశ్రయాల్లో మహిళా ప్రయాణికులకు బతుకమ్మ బ్రోచర్లు పంపిణీ చేయనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇండిగో, జెట్, స్పైస్ జెట్‌తో పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకునటన్లు తెలిపారు. దేశీయ, విదేశీ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్సైస్ జెట్ విమానయాన సంస్థలతో …
Read More »మెల్బోర్న్ లో ATAI అద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఇన్కార్పొరేషన్ (ATAI ) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, అందంగా ముస్తాబైన ప్రథమ ద్వితీయ బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు …
Read More »