Home / BHAKTHI (page 30)

BHAKTHI

ఈస్ట‌ర్ : ఆ రోజున ఇలా చేస్తే బాధ‌ల‌న్నీ దూరం..!!

ఈస్ట‌ర్‌, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజును గుడ్‌ఫ్రైడేగా పేర్కొంటూ, అలాగే, యేసు క్రీస్తు పాపుల్ని ద్వేషించ‌కు, పాపుల్ని ద్వేషించు అన్న సందేశాన్ని తెలుపుతూ తిరిగి త‌న మ‌ర‌ణం (స‌మాధి నుంచి) స‌మాజంలోకి ప్రవేశించిన దిన‌మును ఈస్ట‌ర్‌గా పేర్కొంటారు. యేసుక్రీస్తు త‌న స‌మాధి నుంచి తిరిగి లేచిన దిన‌మును క్రైస్త‌వ సోద‌రులు ఈస్ట‌ర్‌గా పేర్కొంటూ పండుగ వాతావ‌ర‌ణంలో ప్రార్థ‌నా మందిరాల్లో యేసు క్రీస్తు సేవ‌లో ఉండిపోతారు. ఇదే రోజు క్రైస్త‌వులంద‌రూ …

Read More »

క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్..!

క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను …

Read More »

ఈస్టర్ పండగ విశేషాలు..!

 ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి …

Read More »

ఈస్టర్ రోజున ఏమేం చేస్తారు…!

ఈస్టర్  రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే “ఈస్ట్ వెడ్నెస్‌డే” నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు. ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు,రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు నూతన సంవత్సరం శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం వీరు వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేపించారు.దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి …

Read More »

ఉగాది పండగ రోజు క‌చ్చితంగా పాటించాల్సిన మూడు నియ‌మాలు..!!

తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. అయితే తెలుగువారు ప్ర‌తీ పండుగ‌కు కొన్ని నియ‌యాల‌ను క‌చ్చితంగా పాటిస్తారు. అలాగే, ఉగాది రోజున కూడా పాటించాల్సిన మూడు ముఖ్య మైన నియ‌మాల గురించి తెలుసుకుందాం..!! 1) తైలాభ్యంగ‌న స్నాన‌ము : నువ్వుల నూనె త‌ల‌మీద ప‌ట్టించుకుని, ఆ త‌రువాత పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నం తీసుకుని స్నానం చేయ‌డం వ‌ల‌న అల‌క్ష్మీ తొల‌గి లక్ష్మీ దేవి క‌ఠాక్షిస్తుంద‌ని వేద‌పండితులు చెబుతున్న వాస్త‌వం. 2) …

Read More »

ఉగాది పండుగ రోజు సమస్త దేవతల అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలి..!!

ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు.ఉగాది అంటే యుగా + అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక .యుగము అనగా జత అని అర్ధం కూడా ఉంది.ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం .అది మొదలయ్యేది ఈ రోజే.ఉగాది రోజు నుండే …

Read More »

ఉగాది నుంచి ఈ మూడు రాశుల వారు అప‌ర కుబేరులౌతారు..!!

ఉగాది నుంచి ఈ మూడు రాశుల వారి జాత‌కం మార‌నుంది. వాస్త‌వానికి మ‌న‌కి 12 రాశులు ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే, 2018 ఉగాది అన్ని రాశుల వారికి బాగానే క‌లిసొచ్చినా.. కొంచెం లంక్ అనేది యాడ్ అయ్యేది మాత్రం ఆ మూడు రాశుల వారికేన‌ట‌. ఉగాది త‌రువాత ఆ మూడు రాశుల వారికి ఎటువంటి ఆటంకం లేకుండా విఘ్నాలు లేకుండా వారి జీవితం సాగిపోతుంద‌ట‌. ఎప్ప‌ట్నుంచో స‌క్సెస్ కాని …

Read More »

మీ రాశి ఫలాలు తెలుసుకోండి..!!

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామీ గత కొద్ది రోజులుగా పలు అంశాల మీద ,ప్రస్తుత రాజకీయాల మీద చెప్పే జోస్యాలు నిజమవుతున్న సంగతి తెల్సిందే.మరి ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ గురించి ,టీడీపీ ,వైసీపీ పార్టీలకు చెందిన నేతల గురించి ఆయన చెబుతున్న పలు అంశాలు నిజమవుతున్నాయి.ఈ తరుణంలో ఆయన మరొకసారి వెలుగులోకి వచ్చారు ..శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా రాశి ఫలాలు చెప్పారు .ఆ పూర్తి  వీడియో మీ కోసం …

Read More »

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.వారంతం కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు.శ్రీవారిని దర్శించుకునే భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం కాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat