క్యాలెండర్ లో రక్షా బంధన్ ఆదివారం అని సూచిస్తున్నా, పౌర్ణమి కూడా ఆ రోజే ఉన్నప్పటికీ ఆ రోజు రాఖీ కట్టడం ఏ మాత్రం మంచిది కాదు అని వేద పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున దనిష్ఠ నక్షత్రం ఉన్న కారణంగా కీడు జరుగుతుంది అని చెబుతున్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తున్నారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఎంతో శుభసూచికం. ఇది శనివారం రోజున సంభవిస్తుంది. …
Read More »వెంకన్న గుడిలో..ఏఈవో శ్రీనివాసులు..ఛీఛీ..!!
గత కొన్ని రోజులనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )కి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే సంబంధిత బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తనను గతకొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ …
Read More »బక్రీద్ ను ఎందుకు, ఎలా జరుపుకుంటారో తెలుసా.?
ముస్లింల పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుంది. ఈనెలలో ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హజ్ యాత్ర సౌదీఅరేబియాలోని మక్కాకు చేరుకుని మస్జిద్.. ఉల్.. …
Read More »బక్రీద్ సెలవులో మార్పు లేదు..!
ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సమాజం జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి సెలవులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మాములుగా ఈనెల 22నే పండుగను జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ నిన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అయితే వాస్తవానికి బక్రీద్ పండుగ ఈనెల 22నే ఉంటుందని ముందు ప్రకటించినప్పటికీ…తర్వాత దాన్ని 23కు మార్చారు. అయితే చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్ 22నే జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. …
Read More »దుర్గమ్మ ఆలయంలో లైంగిక వేదింపులా ..!
ఏపీలో విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దుర్గమ్మ గుడి ట్రస్టుబోర్డు మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గుడిలో లైంగిక వేదింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబందించిన పిర్యాదులు వచ్చిన చైర్మన్ గౌరంగ బాబుతొక్కి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఐదుగురు మహిళలు చర్మన్ కు పిర్యాదు చేశారని కూడా ఆమె వెల్లడించారు. వెలగపూడి శంకరబాబు అనే పాలమండలి …
Read More »తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలో మహాసంప్రోక్షణ దృష్ట్యా దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
Read More »తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానంలో తొమ్మిది రోజులు దర్శనం నిలిపివేత..!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో …
Read More »శని గ్రహ దోషం పోవాలంటే..??
శనీశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. నవ గ్రహాల్లో అతి శక్తివంతుడు, ప్రభావశాలి శనీశ్వరుడు. శనీశ్వరుడు మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. మకర, కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞాదేవి. ఆమె సంతానం శ్రాద్ధదేవుడు, యముడు, యమున. సంజ్ఞ సూర్యతేజాన్ని భరించలేక తన నుంచి ఛాయను సృష్టించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయిందట. చాయకు,సూర్యుడికి శ్రావణుడు, శనీశ్వరుడు జన్మించారు. శనీశ్వరుడు గురించి పద్మ, స్కాంద, …
Read More »మోఢేరా సూర్య దేవాలయం..
భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే ప్రధాన కేంద్రాలు మన ఆలయాలు ,క్షేత్రాలు ,తీర్దాలు . వేల సవ్త్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను ,పరమతస్తుల దాడులను తట్టుకొని భారతీయ శిల్పకళా వైభవాన్ని,నాటి నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటి చెబుతూ కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచి తమ ఉనికిని నిలబెట్టుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుణ్యభూమిలో .అలాంటి ఆలయమే ఇప్పుడు మనం చూడబోయే ఆలయం . భారతదేశంలోని మూడు ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి …
Read More »