Home / BHAKTHI (page 26)

BHAKTHI

నేడే బొజ్జ గణపయ్య నిమజ్జనం..

మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది.11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌‌లో ఇవాళ ఆ వేడుకకు మరోసారి రెడీ అయ్యింది.నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా …

Read More »

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..

వినాయక నిమజ్జనం ఓ వైపు. మరోవైపు అందరి కళ్లు వేలం వైపు. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో కి చేరుతున్న విషయం తెలిసిందే. బాలాపూర్‌ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగు బంగారమైన విషయం తెలిసిందే.బాలాపూర్‌ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది.ముందుగా రూ. 1,116 లతో వేలం పాట ప్రారంభమైంది. ఆ తర్వాత వేలం పాట ధర పోటా పోటీగా కొనసాగింది. చివరకూ …

Read More »

భక్తి శ్రద్ధలతో మొహర్రం

ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. మహ్మద్‌ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్‌ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు.పూర్వం నుంచే ఈ విధానం ఉంది. ఇది ఒక పవిత్ర దినంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లాం మతం క్యాలెండర్ తొలి నెల మొహర్రం 10వ రోజు …

Read More »

లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”

లండన్ నగరంలోని  హౌంస్లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. …

Read More »

పూర్తిస్థాయిలో నిమజ్జనానికి ఏర్పాట్లు

గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను ప్రతిష్ఠించినట్టు జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్‌సాగర్‌ సహా గ్రేటర్‌ పరిధిలోని 50 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. …

Read More »

బాలాపూర్‌ గణపయ్య లడ్డూ……

రికార్డు స్థాయిలో వేలం జరిగే హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణపయ్య లడ్డూ తాపేశ్వరం నుంచే వెళుతోంది. ఎనిమిదేళ్లుగా తాపేశ్వరంలో హనీ ఫుడ్స్‌ అధినేత దేవు ఉమామహేశ్వరరావు స్వామివారికి కానుకగా అందజేస్తున్నారు. తేనెలొలికే మడత కాజాలకు పేరొందిన తాపేశ్వరం గ్రా మం గణేష్‌ లడ్డూల తయారీలోను గిన్నీస్‌ రికార్డుల ద్వారా విశ్వవిఖ్యాతమైన విషయం విదితమే.ప్రతీ ఏడాది భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు బాలాపూర్ గణపయ్య. గణేష్ నవరాత్రులు అయిపోతున్నయంటే చాలు అందరి దృష్టి ఈయనపై …

Read More »

వినాయకుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలి..

వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ శుభాకాంక్షలను ట్విటర్‌ ట్వీట్‌ చేశారు. అలాగే వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతితెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం …

Read More »

? వినాయక చతుర్థి విశిష్టత ?

వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు … ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే … ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటూ వుంటారు. పూర్వం గజముఖుడనే రాక్షసుడు పరమ శివుడిని తన తపస్సుచే మెప్పించి, …

Read More »

వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే పుణ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి

మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు.వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు.అయితే వినాయక చవితి కోసం వినాయకుడిని తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది.ఆ సమయంలోనే గణేషుడిని తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం.మరి గణేషుడిని తీసుకొచ్చే …

Read More »

మొన్న వరదలకు అతలాకుతలమైన కేరళ….ఉప్పుడు కాస్త సంతోషంగా ఉంది… ఎందుకు?

మొన్న వచ్చిన భారీ వరదలకు ఇప్పుడుపుడే కోలుకుంటున్న కేరళకు పండుగ వచ్చింది…. కేరళలో జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనమ్ కూడా ఒకటి. ఇక్కడ పండించిన పంట కోతకి వచిన్నపుడు రైతులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ ఈ సారి సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమయ్యింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులు ఘనంగా ఓనమ్ పండుగను ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat