ఓ దేశ ప్రధాని మొదటిసారి మన బతుకమ్మ ఆడారు. శుక్రవారం న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారైలు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా పాల్గొన్నారు. నుదుట బొట్టు పెట్టుకొని, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. అంతకుముందు బతుకమ్మకు పూజచేశారు. ప్రపంచంలోనే బతుకమ్మ వేడుకల్లో ఓ దేశ ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదేమొదటిసారి అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించి …
Read More »ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె …
Read More »బతుకమ్మకు పండుగ అంగరంగ వైభవంగా
పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకొంటున్నారన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బైసన్‌పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలలో 17, 18, 19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక …
Read More »శిల్పకళా వేధికలో ‘ఇకబెన’
జపాన్‌కు చెందిన అతి పురాతనమైన ఇకబెన కళను మంగళవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేధికలో తెలంగాణ టూరిజం, ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ -250 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిషు డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ, దేవి నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ సభ్యులు రేఖారెడ్డి ఇకబెన రూపొందించే విధానాలను వివరించారు. పువ్వులు, ఆకులు, కొమ్మలను …
Read More »బతుకమ్మ చీరకు ఇక ‘సిరిసిల్ల’నే బ్రాండ్
బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్లనే బ్రాండ్ గా మలచాలని మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉండటం, వారి లక్ష్యం నెరవేర్చడాన్ని ఈ సారి సవాల్ గా తీసుకొని అధికార వ్యవస్థ పని చేయడం అంతటా కనిపిస్తోంది. “గతంలో సమయాభావం కారణంగా సిరిసిల్ల పరిశ్రమ కేవలం 70 కోట్ల ఆర్డర్ల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసింది, ఈ సారి 250 కోట్ల ఆర్డరు సిరిసిల్లకే ఇవ్వాలని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ …
Read More »సింగిడిలా సిరిసిల్ల…బతుకమ్మ పండుగ చీరలతో ఇంద్రధనుస్సు వలే మెరిసిపోతోన్న సిరిశాలపై ప్రత్యేక కథనం.
“రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏమైందీ?” అంటే ఉరిశాలగా మారిన సిరిసిల్లకు భద్రత దొరికింది. పనికి ఎడాది పొడవునా గ్యారంటీ లభించింది. ముఖ్యంగా, పండుగా పబ్బం మరచిపోయిన ఇక్కడి పరిశ్రమ రెండోసారి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తీరొక్క రంగుల బతుకమ్మ చీరలతో నేడు సిరిసిల్ల సింగిడిలా మెరిసిపోతున్నది. అవును ప్రస్తుతం సిరిసిల్ల పండుగ వాతావరణంలో ఉంది. బతుకమ్మ చీరలతో ఇంద్ర ధనుస్సును మరిపిస్తోంది. చేతి నిండా …
Read More »ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు…
రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఖ్యాతిని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తం చేయనున్నామని సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని, విదేశాల్లో నిర్వహించేందుకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్య అతిథులు …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ……..కేటీఆర్
అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల …
Read More »బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి 17 వరకు
బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దుకాణాలు, సంస్థల్లో బతుకమ్మలు ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. …
Read More »టాక్ “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత
అక్టోబర్ 20 న వెస్ట్ లండన్ లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన అధ్యక్షురాలు పవిత్ర కంది.తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 20 వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు – ఎంపీ కవిత ఆవిష్కరించారు.నేడు హైదరాబాద్ లో టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా మరియు జాహ్నవి …
Read More »