తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం,భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి.ఈ స్వామిని ఏడుకొండలవాడని,గోవింధుడని,బాలాజీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు.తమిళ గ్రంధమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యగడం అని పిలిచేవారు.అంటే తమిళ దేశానికీ ఉత్తర సరిహద్దు అని అర్ధం.అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు.ఈ గ్రంధం 2200 సంవత్సరాల క్రితం నాటిది.1994ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ …
Read More »శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు..!
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తో కలిసి ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి ఈ రోజు ఉదయం 6:10 గంటలకు మహాద్వారం చేరుకున్న సిరిసేనకు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ అర్చకులు …
Read More »మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఆ మంటల ధాటికి ప్రసిద్ధ పురాతన చర్చి కుప్పకూలింది.ఈ ఘటనతో ఆ దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది.అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.అయితే ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దీనిని పునర్‌నిర్మిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా ఫ్రెంచ్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్ …
Read More »శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. …
Read More »తిరుమలలో తెలంగాణ డీజీపీ..!
తిరుమల శ్రీవారిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, తితిదే అధికారులు మహేందర్ రెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
Read More »వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు…
గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్యప్రసాదాన్ని అందచేశారు .మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల …
Read More »దేవుడిని దర్శించుకుంటే ఇంటి నుండి గెంటేస్తారా?
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది.కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న 39 ఏండ్ల కనకదుర్గను ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు.మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారం కిందట కనకదుర్గపై ఆమె అత్త దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం కనకదుర్గను కోజికోడ్ వైద్య కళాశాలలో చేర్పించారు. అయితే తాజాగా ఆమెను …
Read More »గీసుగొండ జాతరకు పోటెత్తుతున్న భక్త జనం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి …
Read More »రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని..సహస్ర చండీ మహాయాగం..!!
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహా చండీయాగం సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం , ఋత్విక్ వర్ణం , …
Read More »కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత…ఆలయంలోకి శ్రీలంక మహిళా
శబరిమలలో అయ్యప్పస్వామిని శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి దర్శించుకున్నారా? లేదా? అన్న అంశంపై గందరగోళం తొలిగింది. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధ్రువీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్‌తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీ సూచిస్తున్నది. దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు …
Read More »