టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైసీపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల …
Read More »టీటీడీ బోర్డ్ కి పుట్టా సుధాకర్ రాజీనామా..!
తాజాగా వెలువడిన ఎన్నికల్లో ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆపార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీటీడీలో నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే, తమ పదవీకాలం ఇంకా సంవత్సరం పాటు ఉన్నందున తాము రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఇప్పటివరకూ భీష్మించుకు కూర్చున్నారు. ఆయన టీటీడీ బోర్డు …
Read More »తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వరూపానందేంద్ర స్వామి దీక్ష..!
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ సన్యాసికారి దీక్షను చేయనున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …
Read More »మొదటి నుంచి స్వామివారికి ఆధ్యాత్మిక అనుచరుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డి
దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ ‘ రంజాన్ ‘.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి …
Read More »అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరి..!
స్వామివారిని దర్శించుకునే భక్తులకు షాకింగ్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.అన్నవరం అంటే దేవాలయమే కాదు ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా.ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు.అయితే మొన్నటివరకు పెద్దవాళ్ళు నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా సరే దర్శనానికి ఎలా వచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.కాని …
Read More »శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో ఎంపీలు వినోద్‌కుమార్, కేశవరావు, సంతోష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెన్నైకి చేరుకున్నారు. ఈరోజు సోమవారం ఉదయం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More »టీటీడీ సంచలన నిర్ణయం..!
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది..ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ”ఏప్రిల్ లో శ్రీవారిని మొత్తం ఇరవై ఒక్క లక్షల తొంబై ఆరు వేల మంది దర్శించుకున్నారు”అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం ఎనబై నాలుగుకోట్ల ఏడు లక్షలు ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో ఉన్న భక్తుల రద్ధీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు …
Read More »గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం కోసం ఇప్పుడు తెలుసుకుందాం..
గౌతమ బుద్ధుడుకి ఎప్పుడు,ఎక్కడ జ్ఞానోదయం అయింది.అంతటి గొప్ప ప్రదేశం ఎక్కడ ఉంది అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఫేస్ బుక్, వాట్సప్,ట్విట్టర్ లో మాయలో పడి ఇటువంటి మంచి విషయాల కోసం ఎవరు పట్టించుకోవడం లేదు.అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేదని చెప్పాలి. గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం: *బీహార్ రాష్ట్రం, గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధ గయ అనే …
Read More »