దేశంలోని ప్రముఖ నగరమైన కలకత్తాలో కొలువై ఉన్న దుర్గమాత గుడిలో దేవినవ రాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారని సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని .. అందుకు రూ.20కోట్ల వ్యయంతో పదమూడు అడుగుల భారీ స్వర్ణ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సంతోష్ మిత్ర స్క్వేర్ వద్ద ఉన్న మండపంలో ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం. సుమారు యాబై కిలోల బంగారంతో ఈ …
Read More »తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం…!
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, …
Read More »షాకింగ్..పట్టపగలు పూజారే దొంగతనం చేయించే అమ్మవారి ఆలయం దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..?
ఏంటీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా…పట్టపగలు అమ్మవారి ఆలయంలో పూజారే దొంగతనం చేయించడం ఏంటని అనుకుంటున్నారా…అవును..ఇది నిజం..ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలలోని ఓ ఆలయంలో కొందరు పట్టపగలే దొంగతనం చేసి అక్కడ నుంచి మళ్లీ వెనుదిరిగి చూడకుండా పారిపోతారు. అక్కడ ఉన్న పూజారీ, పోలీసులు కూడా దొంగతనం చేసి పారిపోయే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించరు. స్థానిక చూడామణి ఆలయంలో ప్రతి రోజూ జరిగే తంతు ఇది. కొందరు భక్తులు రావడం …
Read More »బుుషికేష్‌లో ముగిసిన విశాఖ శారదాపీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష ..!
బుుషికేష్, పవిత్ర గంగానదీ తీరాన రెండు నెలల పాటు సాగిన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చాతుర్మాస్యదీక్ష నేడు ముగిసింది. లోక కల్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జూలై 16న బుుషికేష్, శారదాపీఠం ఆశ్రమంలో శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దీక్ష ప్రారంభించారు, ఇటీవల విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ స్వాత్మానందేంద్ర …
Read More »గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి…ప్రాణాలు తీసిన పడవ!
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన …
Read More »బాలాపూర్ లడ్డూ ఎన్ని లక్షలు పలికిందంటే..!
భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో మొదలువుతుంది. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంమైంది. బాలపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18.కి.ల పాటు శోభాయాత్ర కన్నులపండుగగా సాగనుంది. ఇక బాలాపూర్ వినాయకుడు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదూ… ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం పాట ధర పెరుగుతూనే ఉంది. గత …
Read More »కదిలిన ఖైరతాబాద్ గణనాధుడు..మధ్యహ్నం లోపే నిమజ్జన..!
నేడు గణపతి నిమజ్జన సందర్భంగా తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే స్వామి వారు కదిలారు. నిన్న అర్ధరాత్రి నుండే భారీ బందోబస్తుతో పోలీసులు దగ్గర ఉండి స్వామి వారి ప్రయాణానికి ఏర్పాటులు చేసారు. మధ్యహ్నం లోపే ఈ మహా గణనాధుడి …
Read More »నేడు మహా నగరంలో నిమజ్జనోసత్వం..ట్రాఫిక్ ఆంక్షలు అమలు..!
నేడు హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం మొదలవుతుంది. తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ వారు ఆకాంక్షలు అమలు చేసారు. ఉదయం ఆరు గంటలు నుండే ఏవి వర్తిస్తాయని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దూర ప్రాంతాల నుండి …
Read More »జగన్ సీఎం అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానన్న మొక్కును చెల్లించుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే తన నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయత్రగా గా వస్తానని మొక్కుకున్నారు.. ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అఖండ మెజారీటీతో వైసీపీ ఏకంగా 151 సీట్లతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో రికార్డులు బద్దలుగొట్టింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కూడా మొత్తం 82వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో రాష్ట్రంలో జగన్ …
Read More »చంద్రబాబు హయాంలో ఢిల్లీ లోకల్ అడ్వైజర్ కమిటీ అక్రమాలకు పాల్పడింది.. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం
తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంతో భారీగా సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ నెటిజన్లు వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే అలాంటి ప్రచారం చేస్తున్న వారి పరిస్థితి ఎదురు తిరిగింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధమే లేదని తేలిపోయింది. ఈ వ్యవహారమంతా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. విషయంలోకి వెళ్తే తిరుమలకు వెళ్లే …
Read More »