నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ అర్చకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అంతేకాకుండా వారు జగన్ కి ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. వీరితోపాటు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
Read More »సంపూర్ణ సూర్యగ్రహణం నాడు అద్భతం.. నీటిలో నిలబడిన రోకలి..!
గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది ఉదయం 8.03 గంటలకు ప్రారంభమయి 11.11 గంటలకు ముగిసింది. మూడు గంటలు పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లోనే కాకుండా ఆసియాలో కొన్ని దేశాల్లో కనిపించింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రినుండే దేవాలయాలు మూసివేసారు. కాగా గురువారం 12గంటల సమయంలో అభిషేకం చేసి పునఃప్రారంభించారు. అయితే ఇక అసలు విషయానికి …
Read More »జయహో పోలీస్..ఆందోళనాకారులను దేశభక్తితో కట్టిపడేశారు !
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్నిరోజుగా దేశమంతట ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. వారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం ఇప్పుడు యావత్ దేశానికి తాకింది. దేశభక్తిని అందరిలో నింపి నిరసనలను కట్టడి చేసాడు. ఇంతకు ఆ పోలీస్ ఏం చేసాడు అనే విషయానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళురులో గురువారం నాడు …
Read More »నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !
దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …
Read More »తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు హారతి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే …
Read More »నిత్యానందకు సొంతంగా ఓ దేశం..!
ఆశ్రమంలో పిల్లల నిర్బందం, బలవంతంగా పిల్లలతో విరాళాల సేకరణ పై ఆరోపణలు ఎదుర్కుంటు పోలీసులకు వాంటెడ్ గా మారిన వివాదస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద ఇప్పుడెక్కడున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానంద కోసం వెతుకున్నారు, కానీ తన ఆచూకి ఎక్కడ లభించలేదు. బహుశ దేశం వదిలి పారిపోయుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అనుమానాలు నిజమయ్యేలా ఇప్పుడు నిత్యానంద ఒక సపరేట్ దేశాన్నే సృష్టించుకున్నట్టు మీడియాలో …
Read More »కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..!
రాజకీయ లబ్ది కోసం టీటీడీ లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టమని మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …
Read More »భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …
Read More »తిరుమల ఆలయం మూసివేత
డిసెంబర్ 25, 26 తేదీల్లో సూర్య గ్రహణం కారణంగా రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం …
Read More »టీటీడీలో సరికొత్త నిబంధన
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ ద్వారా వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ పత్రం సమర్పించాలనే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది టీటీడీ. అయితే దీనిపై రెండు నెలల కిందటనే టీటీడీ నిర్ణయం తీసుకోగా తాజాగా ఆదేశాలను జారీ చేసింది టీటీడీ.గత కొంతకాలంగా శ్రీవారి సన్నిధిలో పెళ్ళి …
Read More »