తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో మేడారంలో వనదేవతలు సమ్మక్క,సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ మహా మేడారం జాతర జరగనున్నది. అయితే ఆదివారం ఒక్కరోజే మొత్తం …
Read More »తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు..!
సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక …
Read More »అసలు భోగి పండుగ ఎలా వచ్చింది..పూర్తి వివరాల్లోకి వెళ్తే ?
భోగి పండుగ గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్నిపొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణాలు తెలియజేస్తున్నాయి.శ్రీమహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి …
Read More »భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉందట..ఏంటో తెలుసా ?
భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. భోగిమంటలలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అలాగే భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఈ …
Read More »భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉందట..అదేంటో తెలుసుకుందాం !
భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు పిడకలతో పాటు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును …
Read More »అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?
అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం …
Read More »తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!
భోగి పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. …
Read More »ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన సినీ, రాజకీయ ప్రముఖులు..!
వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీ వారిని దర్శించుకొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పాముల …
Read More »మీరు తిరుమల వెళ్తున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి !
ప్రస్తుతం తిరుపతి లో ప్యాక్ చేసిన మంచి నీళ్ళు పూర్తి స్థాయిలో నిషేధించారు. ఎక్కడా వాటర్ బాటిళ్లు కూడా దొరకటం లేదు. చివరకు ఖాళీ బాటిళ్లు కూడా కనిపించనివ్వటం లేదు. చాలా ప్రదేశాలలో మంచి నీటి ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. త్రాగే నీళ్ళు ప్లాంట్స్ నుంచి మాత్రమే పట్టుకోవాలి. 5లీటర్ల బాటిళ్లు మాత్రం కొన్ని షాప్స్ లో దొరికేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో తిరుమల వెళ్లేవారు కచ్చితంగా …
Read More »వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం చేయలేనివారు ఏ ఏ పదార్థాలు తింటే దోషం ఉండదు..!
రేపు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్టవ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే రేపు తెల్లవారుజాము నుంచే వైష్టవ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలుచుకునే ఈ పర్వదినం నాడు ఉపవాసం చేసి, విష్ణు పూజ, గోవింద నామ స్మరణ చేస్తే మోక్ష …
Read More »