పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …
Read More »రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …
Read More »వాళ్లని ఏమైనా అంటే తాటతీస్తా: నాగబాబు ఫైర్
తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా …
Read More »అమిత్‌షా-ఎన్టీఆర్ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి
కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …
Read More »ఎన్టీఆర్‌తో అమిత్‌షా మీటింగ్.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …
Read More »నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..
రాష్ర్టంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఈ రోజుతో పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించిన ముగింపు సభను సిటీలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఆ రూట్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇందుకు వాహనదారులు ఆల్టర్‌నేట్ రూట్స్‌లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. ఏ ఏరియాల్లో అంటే.. – బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం నుంచి రైట్‌సైడ్ …
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు Good News
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం త్వరలో మరో 4 వేల పోస్టులను భర్తీ చేయనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. నిన్న శనివారం ఏపీఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఈ …
Read More »ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ …
Read More »సెంచరీ వయసులో 100వ మునిమనవడు..
మరి కొన్ని రోజుల్లో ఆమెకు 100 ఏళ్లు రానున్నాయి. ఈ తరుణంలో 100వ ముని మనవడిని ఎత్తుకొని ముద్దాడింది ఓ బామ్మ. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్ కోల్లెర్ 1922లో జన్మించింది. కొద్దిరోజులు సన్యాసినిగా ఉన్న కోల్లెర్ జీవితాంతం సన్యాసినిగా ఉండిపోవాలని భావించింది. కానీ విలియమ్ పరిచయడం అవ్వడంతో ఆయన్ని పెళ్లి చేసుకొని ఏకంగా 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారికి పెళ్లిళ్లు కాగా కోల్లర్-విలియమ్‌లకు 56 మంది మనవళ్లు, …
Read More »వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.
Read More »