ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్.. వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడం సరికాదన్నారు. తక్షణమే వారం రోజుల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని.. లేదంటే తీవ్ర …
Read More »తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలి
తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ.. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని.. వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి …
Read More »మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీట్లు ఇవ్వరని స్పష్టం చేశారు. తాము సీట్లు ఇవ్వని వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో టచ్లో ఉంటే తమకేమీ నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని …
Read More »రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో …
Read More »బాబుకు వైసీపీ మంత్రి సవాల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకోవడం సిగ్గుచేటని మంత్రి జోగి రమేష్ అన్నారు. “చంద్రబాబుకు దమ్ముంటే.. గడప గడపకు వెళ్లి డ్వాక్రా మహిళలకు ఏం చేశావో, రైతుల రుణమాఫీ చేశావా? అని అడిగుదాం” అని మంత్రి ఛాలెంజ్ చేశారు. ప్రజలకు మేలు చేశాము కాబట్టే వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నామని చెప్పారు. పైరవీలు లేకుండా డబ్బులు నేరుగా ఎకౌంట్లలోకి …
Read More »జగన్ కు పాలించే అనుభవం ఇంకా రాలే- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన నేత.. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఇంకా అనుభవం రాలేదని చెప్పారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే అనుభవం వస్తుందని ఆయన చెబుతున్నారు. వైసీపీ అధిష్టానంపై నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ …
Read More »ఏపీలో లోకేష్ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ఏపీలో అధికార వైసీపీకి చెందిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫాం హౌస్ అక్రమ నిర్మాణమంటూ మాజీ మంత్రి నారా లోకేష్ గూగుల్ మ్యాప్ ను విడుదల చేశారు. లోకేష్ మ్యాప్ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖను పోస్ట్ చేశారు. ఇదే అసలైనదంటూ అంటూ …
Read More »2024 సార్వత్రిక ఎన్నికలే బాబుకు చివరి ఎన్నికలు
ఏపీలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పలేరని ఎద్దేవా చేశారు.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు.. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఏం చేశారో చెబుతారు కానీ, తాను ఏం చేసింది …
Read More »ఢిల్లీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read More »మహిళల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని వైసీపీ సీనియర్ నేత.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారని ఆయన చెప్పారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట భర్త ఉంటాడని హితవు పలికారు. ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదు. వైసీపీ పోవాలని వారు …
Read More »