టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి లోకేష్ ఇద్దరూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు ఏపీమంత్రి పినిపె విశ్వరూప్.. గతంలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ భారీ అవినీతి చేసి దొరికిపోయారని తప్పు చేసిన వారిపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లో తప్పవన్నారు. అమరావతిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి జరగడం చాలా బాధాకరమని.. ఈఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులంటే చంద్రబాబుకు మొదటినుంచీ చిన్నచూపన్నారు.. చంద్రబాబు నిఖార్సయిన …
Read More »సీఎం జగన్ పై తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు..వైసీపీ ఫ్యాన్స్ ఫైర్
ఏపీ సీఎం జగన్ పై డైరక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు విసిరారు. మూడు రాజధానులు కాకపోతే.. 30 పెట్టుకోండంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఏపీలో మూడు రాజధానుల అంశం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఏపీ గురించి తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు. అందరూ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. కానీ దర్శకుడు తమ్మారెడ్డి …
Read More »టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ !
గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ బయటకు వస్తుండగా సిట్ ఏర్పాటుతో జగన్ సర్కార్ దూకుడు పెంచడంతో టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. ఇది నలుగుతూ ఉండగా తాజాగా టీడీపీ మెడకు మరోవివాదం చుట్టుకుంది.. రాజధాని విషయంలో చంద్రబాబు నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను పక్కనపెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి ఏపీ …
Read More »రాజధాని గ్రామాల్లోని ఓవర్గం అనుకున్నది సాధించడానికే దేనికైనా తెగించేందుకు ప్రయత్నిస్తోంది
తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల రాజధాని గ్రామాల కంటే కాస్తో కూస్తో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా తాడేపల్లే.. కానీ తాడేపల్లిలో ఏ విధమైన ధర్నాలు లేవు, ఎలాంటి ఆందోళనలు లేవు.. అక్కడి ప్రజల్లో కొంత బాధ ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న మంచి ఆలోచన వారిలో ఉంది. అలాగే కచ్చితంగా …
Read More »ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …
Read More »పత్తికొండలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు తోడుగా వైసీపీ ఎమ్మెల్యే రికార్డ్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు పథకం లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టాడు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా జమ …
Read More »ప్రజా చైతన్య యాత్రకు రావద్దు అంటున్న అనంత తమ్ముళ్లు.. చంద్రబాబు ఆగ్రహం..?
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర టీడీపీ నేతల చావుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనపై నవ మోసాల పాలన అంటూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేపట్టి తొలుత ప్రకాశం జిల్లాలో పర్యటించాడు. పాపం బాబుగారి యాత్రకు జనాలు దండిగా తరలించాలని..అమరావతి నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో టీడీపీ నేతలు పడుతూ లేస్తూ..డబ్బులు కుమ్మరించి జనాలను ఓ మోస్తరు …
Read More »ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్ ఆగ్రహం
విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్నవారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, వారూ పెద్ద చదువులు చదవాలన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పేదపిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలి.. వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ …
Read More »పరిటాల ఫ్యామిలీ అవినీతిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …
Read More »తమ కట్టె కాలిపోయేవరకు జగనన్నతోనే.. భావోద్వేగ స్పీచ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.తాను ,తన భర్త పరీక్షిత్ రాజు తమ జీవితాంతం జగన్ తోనే ఉంటామని అన్నారు. తమ కట్టె కాలిపోయేవరకు జగనే తమ నాయకుడని అన్నారు. తాను గిరిజన స్కూల్లో నేల మీద కూర్చుని చదువుకున్నానని , ఇప్పుడు గిరిజన శాఖ మంత్రిని చేయడమే కాకుండా, తనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి పక్కన కూర్చునే …
Read More »