Home / ANDHRAPRADESH (page 147)

ANDHRAPRADESH

ఈఎస్‌ఐ స్కామ్‌లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!

ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ …

Read More »

అమరావతికి అదిరిపోయే కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..సర్వత్రా ఆసక్తి..!

వికేంద్రీకరణ నేపథ్యంలో అమరావతికి నష్టం జరుగబోతుందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు గత 71 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ ఎంతగా నినదించినా..అది కేవలం ఐదారు గ్రామాలకే పరిమితమైంది కాని రాష్ట్రవ్యాప్తం కాలేకపోయింది. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జోలెపట్టి, జిల్లాలలో తిరిగినా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మద్దతు రావడం లేదు. దీనికి కారణం అమరావతి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన …

Read More »

అలా జరిగింది టీడీపీ హయాంలోనే.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ..!

ఏపీలో గత 9 నెలలుగా జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రోజుకో తప్పుడు కథనంతో, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సీఎం జగన్ తీరు నచ్చక, వైసీపీ నేతల రాజకీయ వత్తిళ్లు భరించలేక పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు ఎల్లోమీడియా పచ్చ కథనాలు ప్రసారం చేస్తోంది. …

Read More »

టీవీ ఛానల్ డిబెట్‌లో చంద్రబాబును చీల్చిచెండాడిన మహిళా కాలర్..వైరల్ వీడియో…!

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మద్యం రేట్లపై స్పందిస్తూ జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బాబుగారికి మందు తాగే అలవాటు లేకపోయినా..ఓ ఫుల్ బాటిల్ ఎత్తేసిన వాడిలా మందుబాబుల తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడాడు..తమ్ముళ్లు…మద్యం రేట్లు పెరిగాయా లేదా…పెరిగాయా లేదా..అన్ని బాండ్లు దొరుకుతున్నాయా…ఏదో బలహీనతతో ఓ పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డాడు. అయితే చంద్రబాబు …

Read More »

బ్రేకింగ్…నక్కా, నిమ్మల, అనురాధ‌లకు లీగల్ నోటీసులు..!

ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …

Read More »

ఏపీలో తహసీల్దార్‌ పై టీడీపీ నేత దాడి ..!

అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల అలవాట్లు మాత్రం పోలేదు. పీఠంపై ఉన్నన్నాళ్లు అధికారులపై పెత్తనం చెలాయించి, వారిపై దాడులకు దిగిన ఆ పార్టీ నేతలు ప్రతిపక్షానికి చేరినా ధోరణి మార్చుకోవడం లేదు. పొందూరు మండలంలోని వీఆర్‌ గూడెంలో ఇళ్ల స్థలాలు చదును చేయడానికి వచ్చిన రెవెన్యూ, హౌసింగ్‌ సిబ్బంది పై టీడీపీ నాయకులు మంగళవారం దాడికి తెగబడ్డారు. తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు. …

Read More »

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై టీడీపీ రాజకీయం…మంత్రి బొత్స ఫైర్..!

ఏపీలో ఉగాది రోజున పేదలకు 25 లక్షల ఇండ్ల పట్టాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించడంతోపాటు, భూకబ్జాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటోంది..మరోవైపు భూసమీకరణ జరుపుతోంది. ముఖ్యంగా విశాఖలో 6000 ఎకరాల ల్యాండ్‌పూలింగ్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం..భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌‌పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించాడు. కాగా ఇళ్ల పట్టాల పంపిణీ …

Read More »

అచ్చెంనాయుడి చేతివాటం చూస్తే షాకవడం ఖాయం..దేన్ని వదల్లేదుగా..!

ఏపీలో సంచలనంగా మారిన ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి  ఎమ్మెల్యే అచ్చెంనాయుడు అడ్డంగా దొరికిపోయారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అచ్చెం నాయుడు సాగించిన అవినీతి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. గత టీడీపీ హయాంలో మంత్రిగా అచ్చెం నాయుడు అడ్డగోలుగా దోచుకున్నారని..ఆఖరకు తిత్లీ తుఫాను నిధుల్లో కూడా చేతివాటం చూపించారని శ్రీకాకుళం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఒక్క తిత్తీ తుఫాన్ పరిహారం …

Read More »

టీడీపీ నుండి వైసీపీలో చేరిన నేతకు రాజ్యసభ ..?

ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఇరవై తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి జరగనున్న ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒకటి స్థానాలను దక్కించుకున్న ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి ఈ నాలుగు స్థానాలు దక్కడం ఖాయం అన్పిస్తుంది. ఈ క్రమంలో పెద్దల సభకు ఈ పార్టీలో పోటి ఎక్కువగానే ఉంది. మొదటి నుండి …

Read More »

బాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు..పచ్చి బూతుల యాత్ర !

ఒంగోలు వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ యాత్రకు అంతగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఆయనపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని అన్నారు. ఆయనకు ఏమీ చేతకాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై వాళ్ళ మనుషులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat